ముమ్మిడివరం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
బాలయోగి ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
|||
పంక్తి 128:
==బాలయోగి దేవాలయం==
ముమ్మిడివరం [[బాలయోగి దేవాలయం]] [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రం లోని [[తూర్పు గోదావరి]] జిల్లాలో చాలా ప్రాచుర్యం కలది.<ref>[http://www.ap.gov.in/aptourism/locations/rajahmundry/rajah_bottom8.html A.P.Tourism on The Balayogi Temple]</ref> ముమ్మిడివరంలో బాలయోగి అనే యోగి ఉండేవాడు. ఈయన 1950 దశాబ్దంలో తపస్సు చేయడం ప్రారంభించాడు. మొదట్లో అడపా తడపా లేచి పళ్ళో, పాలో పుచ్చుకునేవాడు. తరువాత ఏళ్ళ తరబడి తపస్సులోంచి లేవకుండా, నిద్రాహారాలు లేకుండా ఉండిపోయేవాడు. బాలయోగి ప్రతీ ఏడాది [[మహాశివరాత్రి]]కి ప్రజలకు దర్శనం ఇచ్చేవాడు. 1984 సంవత్సరంలో ఈయనను దర్శనం చేసుకోవడానికి ప్రపంచం నలుమూల నుండి ఐదు లక్షల మంది వచ్చారు.
==శాసనసభ నియోజక వర్గం==
|