ఆర్యభట్టు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2409:4042:228A:E604:7859:6FA3:1830:7605 (చర్చ) చేసిన మార్పులను 49.206.137.56 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 17:
| influenced = [[లల్లా]], [[బాస్కరుడు]], [[బ్రహ్మగుప్తుడు]], [[వరాహమిహిర]]
}}
'''ఆర్యభట''' భారతదేశ అత్యున్నత గణిత, ఖగోళ శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు. ఇతను క్రీ.శ. 426-550 ప్రాంతంలో నివసించినట్లు అంచనా. ఆర్యభట్టు కుసుమపురము (ఈనాటి [[పాట్నా]]) లో నివసించాడు. ఇతను [[ఆర్యభట్టీయం]], ఆర్య సిధ్ధాంతం, [[సూర్య సిద్ధాంతం]], గోళాధ్యాయం, సంస్కృత గణిత సంఖ్యా శాస్త్రాన్ని రచించాడు. ఇవే కాక ఆర్యభట్టు ''[[పై]]'' విలువను సుమారుగా కనుక్కున్నట్లు చెప్తారు. ఆధునిక [[గణితము|గణితం]]<nowiki/>లోని సైన్, కొసైన్ లను ఇతను "జ్యా" ,"కొ జ్యా"గా నిర్వచించాడు. భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహానికి ఇతని పేరు ([[ఆర్యభట్ట (కృత్రిమ ఉపగ్రహం)|ఆర్యభట్ట]]) పెట్టారు.ఇప్పుడున్న గణితం లో సున్నా విలువ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అట్లాంటి సున్నా ని కనుగొని గణిత శాస్త్రం లో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన మహా మేధావి ఆర్యభట్టు.
 
 
"https://te.wikipedia.org/wiki/ఆర్యభట్టు" నుండి వెలికితీశారు