భారత జాతీయ క్రికెట్ జట్టు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 456:
|}
==భారత వన్డే జట్టు కెప్టెన్లు==
ఇంతవరకు భారత వన్డే జట్టుకు 19 గురు నాయకత్వం వహించారు. వారిలో అత్యధికంగా [[అజహరుద్దీన్]] 173 వన్డేలకు నాయకత్వం వహించి ప్రథమస్థానంలో ఉండగా, [[సయ్యద్ కిర్మాణి]], [[మోహిందర్ అమర్‌నాథ్]], [[అనిల్ కుంబ్లే]]లు ఒక్కొక్క వన్డేలకు నాయకత్వం వహించారు. విజయశాతం ప్రకారం చూస్తే అనిల్ కుంబ్లే నాయకత్వం వహించిన ఏకైక వన్డేకు విజయం చేకూర్చి 100% విజయశాతంతో అగ్రస్థానంలో ఉన్నాడు. 20 కంటే అధికంగా వన్డేలకు నాయకత్వం వహించిన కెప్టెన్లలో [[రాహుల్ ద్రవిడ్]] మరియు [[కపిల్ దేవ్]] లు 56% విజయశాతంతో ముందంజలో ఉన్నారు. ప్రపంచ కప్ క్రికెట్‌ను గెలిపించిన ఏకైక కెప్టెన్ కపిల్ దేవ్. [[1983]]లో అతడు ఈ అపురూపమైన విజయాన్ని అందించాడు. కెప్టెన్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డు [[సచిన్ టెండుల్కర్]] సాధించాడు. [[1999]]-[[2000|00]]లో న్యూజీలాండ్ పై ఆ స్కోరు సాధించాడు.
{| class="wikitable" width="90%"
! bgcolor="#99c9ff" colspan=9 | భారత జట్టు వన్డే కెప్టెన్లు