కల్వకుంట్ల తారక రామారావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
2409:4070:2100:DBE7:2F15:2AF8:8574:CDF2 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2703094 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 30:
తారక రామారావు [[1976]], [[జూలై 24]]న [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు|కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు]], శోభ దంపతులకు [[తెలంగాణ రాష్ట్రం]]లోని [[సిద్ధిపేట]]లో జన్మించారు. రెండేళ్లపాటు కరీంనగర్ లో చదువుకున్న రామారావు, హైదరాబాద్ లో పాఠశాల విద్యను పూర్తిచేశారు. [[గుంటూరు]]లోని విజ్ఞాన్‌లో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసి హైదరాబాద్‌ వచ్చి మెడిసిన్‌ ఎంట్రెన్స్‌ రాసిన రామారావుకు కర్ణాటకలోని ఓ మెడికల్‌ కాలేజీలో సీటొచ్చింది. కానీ అది ఇష్టంలేక [[నిజాం కాలేజీ]]లోని మైక్రోబయాలజీ డిగ్రీలో చేరారు. డిగ్రీ తరవాత [[పూణే]] యూనివర్సిటీలో బయోటెక్నాలజీలో ఎమ్మెస్సీ పూర్తిచేసి, [[అమెరికా]]లోని సిటీ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌ నుంచి మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఈ-కామర్స్‌లో ఎంబీఏ పూర్తిచేశారు. అనంతరం అమెరికాలోని ‘ఇంట్రా’ అనే సంస్థలో ఐదేళ్ల పాటు ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా ఉద్యోగం చేశారు.
 
== రాజకీయ ప్రస్థానం ==
=
 
== మూలాలు ==