ప్రకాశం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి లింకు చేర్చు
ట్యాగు: 2017 source edit
పంక్తి 70:
 
 
'''ప్రకాశం జిల్లా''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రము యొక్క తొమ్మిది [[కోస్తా]] ప్రాంతపు జిల్లాల్లో ఒకటి. <ref name="officialweb"/> <ref name=hbs2014-15> {{Cite web|url=https://desap.cgg.gov.in/jsp/website/gallery/Prakasam2015.pdf| title =Handbook of statistics 2015 Prakasam district| archiveurl=https://web.archive.org/web/20190721104651/https://desap.cgg.gov.in/jsp/website/gallery/Prakasam2015.pdf|archivedate=2019-07-21|author=Chief Planning Officer, Prakasam District|date=2015}}</ref>
<ref> {{Cite web|url=http://des.ap.gov.in/jsp/pdf/DHB%20prakasam%202013-14.pdf| title =Handbook of statistics 2014 Prakasam district (searchable pdf)| archiveurl=https://web.archive.org/web/20180713072848/http://des.ap.gov.in/jsp/pdf/DHB%20prakasam%202013-14.pdf|archivedate=2018-07-13|author=Chief Planning Officer, Prakasam District|date=2014}}</ref>
ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణము [[ఒంగోలు]]. ఒంగోలు జిల్లా [[ఫిబ్రవరి 2]],[[1970]]వ తేదీన, [[నెల్లూరు]], [[కర్నూలు]] మరియు [[గుంటూరు]] జిల్లాల యొక్క కొంత భాగముల నుండి ఆవిర్భవించింది. తరువాత [[డిసెంబర్ 5]],[[1972]]వ తేదీన, జిల్లాలోని [[కనుపర్తి]] గ్రామములో పుట్టిన గొప్ప దేశభక్తుడు మరియు ఆంధ్ర నాయకుడైన, [[ఆంధ్ర కేసరి]] [[టంగుటూరి ప్రకాశం పంతులు]] జ్ఞాపకార్ధము ప్రకాశం జిల్లాగా నామకరణము చేయబడింది.
పంక్తి 299:
== విద్యాసంస్థలు==
ఒంగోలు ప్రాంతంలో బాలికలకు ప్రత్యేకంగా పాఠశాలలు లేని కాలంలో మొదటిసారిగా 1867లో అమెరికన్ బాప్టిష్ట్ మిషన్ కు చెందిన డాక్టరి క్లైవ్, శ్రీమతి క్లైవ్లు ఒక బాలికల పాఠశాలను 1867లో స్థాపించుటయే గాక, ఒక లోయర్ గ్రేడ్ ట్రైనింగ్ స్కూలు కూడా 1892లో స్థాపించారు.
2014-15 సంవత్సరంలో 4751 విద్యాసంస్థలలో 610126 మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు.<ref name=hbs2014-15 />
 
==ఆకర్షణలు==
"https://te.wikipedia.org/wiki/ప్రకాశం_జిల్లా" నుండి వెలికితీశారు