ప్రకాశం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 326:
 
== ప్రముఖవ్యక్తులు==
ఆంధ్రకేసరి బిరుదాంకితులు ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి స్వాతంత్ర్య సమరయోధుడు [[టంగుటూరి ప్రకాశం పంతులు]], కమ్యూనిస్టు నాయకుడు పూల సుబ్బయ్య. శాసనసభ స్పీకర్ దివికొండయ్య,[[పిడతల రంగారెడ్డి]] ప్రపంచ ప్రఖ్యాత ఇంజినీర్‌ [[మోక్షగుండం విశ్వేశ్వరయ్య]] పూర్వీకులు ఈ జిల్లావారే. సంగీత ప్రపంచంలో పేరుగాంచిన వారిలో [[త్యాగరాజు]], శ్రీరంగం ఆలయంలో ఆస్థాన నాదస్వర విద్వాంసుడుగా పనిచేసిన [[షేక్ చినమౌలానా]] . సినీరంగంలో ప్రముఖులు [[దగ్గుబాటి రామానాయుడు]] అత్యధిక చలన చిత్రాలు నిర్మించిన నిర్మాతగా పేరుతెచ్చుకున్నాడు. ఇంకా గిరిబాబు,రఘుబాబు గోపిచంద్, టి.కృష్ణ ఈ జిల్లా వారే.
 
== బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/ప్రకాశం_జిల్లా" నుండి వెలికితీశారు