అద్దంకి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి cp ప్రాముఖ్యతలేని అంశాలు తొలగించు
ట్యాగు: 2017 source edit
పంక్తి 17:
 
==పట్టణంలోని విద్యా సౌకర్యాలు==
#ప్రకాశం ప్రభుత్వ జూనియర్ కళశాలకళాశాల, బధిరుల ఆశ్రమ పాఠశాల కొన్ని విశిష్ట పాఠశాలలు.
#గోవిందాంబికా పరమేశ్వరీ జూనియర్ కళాశాల.
#బధిరుల ఆశ్రమ పాఠశాల, శింగరకొండ రహదారి.
 
==అద్దంకి పట్టణంలోని మౌలిక సదుపాయాలు==
సామాజిక ఆరోగ్య కేంద్రం ఉన్నది.
===బ్యాంకులు===
#ఆంధ్రా బ్యాంక్.
#బ్యాంక్ అఫ్ ఇండియా.
#యాక్సిస్ బ్యాంక్:- నగర పంచాయతీ సమీపంలో వుంది
#బ్యాంక్ ఆఫ్ బరోడా:- పట్టణంలోని రాంనగర్‌లో వుంది
 
==సాగు/త్రాగునీటి సౌకర్యం==
Line 33 ⟶ 26:
==పట్టణంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
[[File:Ranganayakulaswami2.JPG|thumb|రంగనాయకులస్వామి దేవాలయం స్వామి వారి ఊరేగింపు]]
#శ్రీ శ్రీదేవీ భూదేవీ సమేత మాధవస్వామివారి ఆలయం
#శ్రీ శ్రీదేవీ భూదేవీ సమేత మాధవస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ త్రయోదశి (మే నెలలో) నుండి ఐదు రోజులపాటు, నిర్వహించెదరు. ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణం వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు ఘనంగా నిర్వహించెదరు. మరుసటి రోజున(బహుళ పాడ్యమి నాడు, స్వామివారి ఆలయప్రవేశ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించెదరు. బహుళ విదియ నాడు, ఉత్సవాల ముగింపు సందర్భంగా రాత్రికి స్వామివారికి పుష్పయాగం వైభవంగా నిర్వహించెదరు. స్వామివారికి శ్రీ చక్రస్నానం, మహా పూర్ణాహుతి పూజలు వైభవంగా జరిపెదరు. తరువాత ఒక రోజు భక్తులకు అన్నదానం నిర్వహించెదరు.
#శ్రీ వింధ్యవాసినీ సమేత శ్రీ నగరేశ్వరస్వామివారి ఆలయం (వేయి స్తంభాల గుడి), భవాని కూడలి
#శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామివారి ఆలయం
#శ్రీ భద్రకాళీ సమేత శ్రీ కమఠేశ్వరస్వామివారి ఆలయం.
#శ్రీ చక్ర సహిత శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయం.
#శ్రీ ధన్వంతరి దత్తపాదుకా క్షేత్రం, గాంధీ బొమ్మ కూడలి
#శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:-
#శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం.
#శ్రీ వినాయకస్వామివారి ఆలయం.
#శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం
#శ్రీ రామచంద్రస్వామివారి అలయం:- అద్దంకి పట్టణ పరిధిలోని చిన్నగానుగపాలెంలో నూతనంగా నిర్మించిన ఆలయం
#శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం:- అద్దంకి పట్టణంలోని ఉత్తర బలిజపాలెంలో కొలువైయున్న ఈ పురాతన ఆలయంలో, నృసింహస్వామివారి జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దశినాడు (మే నెలలో) వైభవంగా నిర్వహించెదరు.
#ఈ ప్రాంతానికి 6 కిలోమీటర్ల దూరంలో, '''[[సింగరకొండ]]''' అనే మహా పుణ్య శేత్రం ఉంది. ఇక్కడ రు. 3 కోట్ల వ్యయంతో నిర్మించిన 99 అడుగుల ఎత్తయిన అభయాంజనేయస్వామివారి విగ్రహాన్ని, 2014,మే-19 సోమవారం నాడు, వైభవంగా ఆవిష్కరించారు.
#త్రిశక్తి పీఠం, మాహా బాలా త్రిపురసుందరీ అద్వైత సాధనానిలయం
#శ్రీ కాళికాదేవి అమ్మవారి ఆలయం:- అద్దంకి పట్టాంలోని శ్రీరాంనగర్‌లోని ఎస్.టి.కాలనీలో ఆలయం
 
==అద్దంకి పట్టణ ప్రముఖులు==
Line 54 ⟶ 34:
==ప్రధాన పంటలు==
ఇక్కడ రకరకాల పంటలు పండిస్తారు. [[పొగాకు]] ఇక్కడ బాగా పండుతుంది.
 
==ప్రధాన వృత్తులు==
[[వ్యవసాయం]]
==అద్దంకి పట్టణ విశేషాలు==
శ్రీ దాస భారతీయ జానపద కళా క్షేత్రం:- అద్దంకిపట్టణంలో 2015,[[డిసెంబరు]]-20వ తేదీనాడు, ఈ కళాక్షేత్రం ఆవిర్భవించింది.
 
== ఇవి కూడా చూడండి ==
Line 68 ⟶ 45:
 
==వెలుపలి లంకెలు==
 
 
{{అద్దంకి మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/అద్దంకి" నుండి వెలికితీశారు