అద్దంకి: కూర్పుల మధ్య తేడాలు

చి cleanup
ట్యాగు: 2017 source edit
పంక్తి 19:
{{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|type=point}}
 
==విద్య==
==పట్టణంలోని విద్యా సౌకర్యాలు==
ప్రకాశం ప్రభుత్వ జూనియర్ కళాశాల, బధిరుల ఆశ్రమ పాఠశాల కొన్ని విశిష్ట పాఠశాలలు.
 
==సాగు/త్రాగునీటి సౌకర్యం==
రాళ్ళపల్లి చెరువు.
==పట్టణంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
[[File:Ranganayakulaswami2.JPG|thumb|రంగనాయకులస్వామి దేవాలయం స్వామి వారి ఊరేగింపు]]
;చారిత్రక దేవాలయాలు
# 1000 స్తంభాల దేవాలయం ( భవానీ సెంటర్ దగ్గర)
#ఈ ప్రాంతానికి 6 కిలోమీటర్ల దూరంలో, '''[[సింగరకొండ]]''' అనే మహా పుణ్య శేత్రం ఉంది. ఇక్కడ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం (5కిమీ) మరియు ఇతర దేవాలయాలున్నాయి. ఇక్కడ రు. 3 కోట్ల వ్యయంతో నిర్మించిన 99 అడుగుల ఎత్తయిన అభయాంజనేయస్వామివారి విగ్రహాన్ని, 2014,మే-19 సోమవారం నాడు, వైభవంగా ఆవిష్కరించారు.
 
==అద్దంకి పట్టణ ప్రముఖులు==
ఆశుకవితా చక్రవర్తులుగా ప్రఖ్యాతిచెందిన [[కొప్పరపు సోదర కవులు]] ఈ మండలంలోని [[కొప్పరం]] గ్రామంలో జన్మించారు.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/అద్దంకి" నుండి వెలికితీశారు