నల్గొండ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 84:
[[File:Inscription on the death of Rani Rudrama in Chandupalta-1289 AD.jpg|thumb|Inscription on the death of Rani Rudrama Devi in Chandupalta 1289 AD <ref>http://namasthetelangaana.com/Telangana/rani-rudrama-died-in-chandu-patla-1-2-434197.aspx#.VLnc83u6-nl</ref> చందుపట్లలో రాణిరుద్రమ తుదిశ్వాస|alt=|280x280px]]
[[Image:Panagal.JPG|thumb|View from Udaya Sagaram Tank|alt=|280x280px]]
నల్గొండ లేదా నీలగిరి పురాతన కాలం నుండి నివాస స్థలం.పాత సిటీ సెంటర్ లో ఒక అశోక స్తంభం ఉంది. కాకతీయుల కాలంలో పానగల్లు గ్రామం నగర కేంద్రంగా ఉండేది.ఇక్కడ పానగల్లు గ్రామంలో మ్యూజియంకు ముందు భాగంలో 11,12 వ శతాబ్దానికి చెందిన ఒక పురాతన చారిత్రాత్మక ఆలయం '[[పచ్చల సోమేశ్వర దేవాలయం', పానగల్లు]] ఉంది. ఆ అలయం నిర్మాణాత్మక అద్భుతాలకు ప్రసిద్ధి చెందింది. రామాయణం, మహాభారత దృశ్యాలు దేవాలయ గోడలు మీద మనోహరమైన శిల్పాలుగా చెక్కబడినవి.ఆ దృశ్యాలు శిల్పుల యొక్క అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి.దేవాలయంలోని కొన్ని భాగాలు అన్య మతస్థులు దుశ్చర్యలకు గురైనలట్లు తెలుస్తుంది.ఆ ఆలయం నల్లరాతితో నిర్మించబడింది.పచ్చల సోమేశ్వరాలయం పునరుద్ధరణకు 1923లో నిజాం ప్రభుత్వ ప్రధాన మంత్రి మహారాజు సర్కిషన్ ప్రసాద్ విశేష కృషి చేసినట్లుగా తెలుస్తుంది. ఈ ఆలయంలోని లింగమునకు ఒక పెద్ద మచ్చ (రత్నం) పాదగబడి ఉండేదని, దేవుడి ఆలంకరణకు పచ్చల హారాలు వేయించి ఉండే వారని, అందువలనే దీనికి పచ్చల సోమేశ్వర ఆలయం అనే పేరు వచ్చిందని తెలుస్తుంది.
[[దస్త్రం:YSR State arch museum - unfinished jain stupa of nalgonda.jpg|thumbnail|నల్గొండలో లభించిన 12వ శతాబ్దికి చెందిన అసంపూర్తి జైన ఫలకం|alt=|280x280px]]
పచ్చల సోమేశ్వరాలయం నుండి ఒక కి మీ దూరంలో మరొక దేవాలయం 'ఛాయా సోమేశ్వరాలయం' ఉంది.ఈ ఆలయాన్ని "త్రికూటా ఆలయం" అని కూడా పిలుస్తారు.పచ్చల సోమేశ్వర ఆలయం నాలుగు దిక్కులకు అభిముఖంగా రాతి కట్టడాలతో నిర్మితమైన నాలుగు దేవాలయాల క్షేత్రంగా ఉంది. అద్బుతమైన కట్టడం.ఈ దేవాలయం ప్రత్యేకత మహా శివరాత్రికి ఇక్కడ విశేషమైన ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
"https://te.wikipedia.org/wiki/నల్గొండ" నుండి వెలికితీశారు