నల్గొండ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
Pranayraj1985 (చర్చ | రచనలు) ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 84:
[[File:Inscription on the death of Rani Rudrama in Chandupalta-1289 AD.jpg|thumb|Inscription on the death of Rani Rudrama Devi in Chandupalta 1289 AD <ref>http://namasthetelangaana.com/Telangana/rani-rudrama-died-in-chandu-patla-1-2-434197.aspx#.VLnc83u6-nl</ref> చందుపట్లలో రాణిరుద్రమ తుదిశ్వాస|alt=|280x280px]]
[[Image:Panagal.JPG|thumb|View from Udaya Sagaram Tank|alt=|280x280px]]
నల్గొండ లేదా నీలగిరి పురాతన కాలం నుండి నివాస స్థలం.పాత సిటీ సెంటర్ లో ఒక అశోక స్తంభం ఉంది. కాకతీయుల కాలంలో పానగల్లు గ్రామం నగర కేంద్రంగా ఉండేది.ఇక్కడ పానగల్లు గ్రామంలో మ్యూజియంకు ముందు భాగంలో 11,12 వ శతాబ్దానికి చెందిన ఒక పురాతన చారిత్రాత్మక ఆలయం
[[దస్త్రం:YSR State arch museum - unfinished jain stupa of nalgonda.jpg|thumbnail|నల్గొండలో లభించిన 12వ శతాబ్దికి చెందిన అసంపూర్తి జైన ఫలకం|alt=|280x280px]]
పచ్చల సోమేశ్వరాలయం నుండి ఒక కి మీ దూరంలో మరొక దేవాలయం 'ఛాయా సోమేశ్వరాలయం' ఉంది.ఈ ఆలయాన్ని "త్రికూటా ఆలయం" అని కూడా పిలుస్తారు.పచ్చల సోమేశ్వర ఆలయం నాలుగు దిక్కులకు అభిముఖంగా రాతి కట్టడాలతో నిర్మితమైన నాలుగు దేవాలయాల క్షేత్రంగా ఉంది. అద్బుతమైన కట్టడం.ఈ దేవాలయం ప్రత్యేకత మహా శివరాత్రికి ఇక్కడ విశేషమైన ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
|