రామాయణం: కూర్పుల మధ్య తేడాలు

→‎ఏకశ్లోకీరామాయణం: ఏతద్ధి సరియైనది అనుకుంటున్నాను. చేతద్ధి కాదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 26:
:రామాయణ మహా మాలా రత్నం వందే అనిలాత్మజమ్
 
రామ నామము సకల పాప హరమనీహరనమనీ, మోక్షప్రథమనీ పలువురి నమ్మిక. "రామ" నామములో పంచాక్షరీ మంత్రము "ఓం నమశ్శివాయ" నుండి 'మ' బీజాక్షరము, అష్టాక్షరీ మంత్రము "ఓం నమో నారాయణాయ" నుండి 'రా' బీజాక్షరము పొందుపరచబడియున్నవని ఆధ్యాత్మిక వేత్తల వివరణ. మూడు మార్లు "రామ" నామమును స్మరించినంతనే శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము చేసిన ఫలము లభించునని శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము-ఉత్తర పీఠికలో చెప్పబడింది.
 
: '''శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే'''
"https://te.wikipedia.org/wiki/రామాయణం" నుండి వెలికితీశారు