పచ్చల సోమేశ్వర దేవాలయం, పానగల్లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
}}
 
'''పచ్చల సోమేశ్వర దేవాలయం''' [[తెలంగాణ రాష్ట్రం]], [[నల్లగొండ జిల్లా]], [[పానగల్లు]] గ్రామంలో ఉంది. పురాణాలను వర్ణించే శిల్పాలతో అలంకరించబడిన రెండు వేర్వేరు ఆలయ సముదాయాల కలిగిన ఈ త్రికూట అలయం పురాతన హిందూ దేవాలయాల్లో ఒకటి. స్వామికి నిరంతరం పచ్చలహారం ధరింపజేయటంవల్ల ఈ దేవాలయానికి పచ్చల సోమేశ్వరాలయం అని పేరు వచ్చింది.
 
== చరిత్ర ==
పంక్తి 33:
 
== నిర్మాణం ==
ఇది నల్లరాతి స్తంభాల నిర్మాణం. ఆ స్తంభాల్లో మన ప్రతిబింబాన్ని కూడా చూసుకోవచ్చు. అంటే నా అర్థం ఆ 70 స్తంభాలను అంత అందంగా మలిచారని ..! పచ్చల హారం స్వామి వారికి నిరంతరం ధరింపజేయటం వల్ల ' 'పచ్చల' సోమేశ్వరాలయం అన్న పేరొచ్చిందని భక్తుల భావన.
 
శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి వారి ముందున్న రంగమండపం లోని నాలుగు స్థంభాల మీద వరుసగా భారత, భాగవత , రామాయణ , శివపురాణ గాథల్ని చెక్కిన తీరు చూస్తే వర్ణించడానికి అక్షరాలు చాలవేమో ననిపిస్తుంది.