పచ్చల సోమేశ్వర దేవాలయం, పానగల్లు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
 
== నిర్మాణం ==
ఈ ఆలయంలోని 70 స్తంభాలపై [[విష్ణువు]], [[శివుడు]]లకు గురించినసంబంధించిన [[మహా భారతము|భారతము]], [[భాగవత పురాణం|భాగవత]], [[రామాయణం|రామాయణ]], [[శివపురాణం|శివపురాణ]] కథలని వివరిస్తూ అనేక శిల్పాలు చెక్కబడ్డాయి. ప్రధాన విగ్రహం గ్రీన్ ఒనిక్స్ రాయి నుండి తయారు చేయబడిన లింగా రూపంలో ఉన్న శివుడికి అంకితం చేయబడింది, అందుకే ఈ పేరు పచాల సోమేశ్వర పేరు. భారీగా చెక్కిన నంది బాగుంటుంది, ఎప్పుడైనా జీవిస్తుందని తెలుస్తోంది. సైట్లో ఒక పురావస్తు మ్యూజియం మరియు అనేక శిధిలాల చుట్టూ ఉంది. ఈ ఆలయ నిర్మాణ శైలి సందర్శనకు విలువైనది.
 
శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి వారి ముందున్న రంగమండపం లోని నాలుగు స్థంభాల మీద వరుసగా భారత, భాగవత , రామాయణ , శివపురాణ గాథల్ని చెక్కిన తీరు చూస్తే వర్ణించడానికి అక్షరాలు చాలవేమో ననిపిస్తుంది.
 
ప్రథాన ఆలయం లో రంగమండపానికి ముందు స్వామి వారికి ఎదురుగా సుందర నందీశ్వరుడు కొలువు తీరి ఉన్నాడు. అంత్రాలయ ప్రవేశం వద్ద మరొక చిన్న నందీశ్వరుడు కాపలా కాస్తూ దర్శనమిస్తాడు. గర్భగుడి లో శ్రీ పచ్చల సోమేశ్వరుడు దివ్యకాంతి తో విరాజిల్లుతూ,భక్తుల నీరాజనా లందుకుంటున్నాడు. ఈ ఆలయం లో నున్న నందీశ్వరుల చూస్తే ఆ ముష్కరు లొచ్చినప్పుడు వీళ్లిద్దరూ స్వామి వారి పని మీద బయటికెళ్లి ఉంటారేమో ?.లేకపోతే శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయం లోని నందుల గతే వీటికీ పట్టుండేది అనిపిస్తుంది. పున: ప్రతిష్ఠచేసినవైనా అయ్యుండచ్చు.