పచ్చల సోమేశ్వర దేవాలయం, పానగల్లు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
 
== నిర్మాణం ==
ఈ ఆలయంలోని 70 స్తంభాలపై [[విష్ణువు]], [[శివుడు]]లకు సంబంధించిన [[మహా భారతము|భారతము]], [[భాగవత పురాణం|భాగవత]], [[రామాయణం|రామాయణ]], [[శివపురాణం|శివపురాణ]] కథలని వివరిస్తూ అనేక శిల్పాలు చెక్కబడ్డాయి. లింగరూపంలో ఉన్న మూలవిరాట్ గ్రీన్ ఒనిక్స్ రాయి నుండి తయారుచేయబడింది. ప్రధాన ఆలయంలోని రంగమండపానికి ముందుభాగంలో సోమేశ్వరస్వామికి ఎదురుగా [[నందీశ్వరుడు]], ఉన్నాడు.అంతరాలయం అంత్రాలయముఖద్వారం ప్రవేశం వద్ద మరొకదగ్గర చిన్న నందీశ్వరుడు కాపలా కాస్తూ దర్శనమిస్తాడు. గర్భగుడి లో శ్రీ పచ్చల సోమేశ్వరుడు దివ్యకాంతి తో విరాజిల్లుతూ,భక్తుల నీరాజనా లందుకుంటున్నాడు. ఈ ఆలయం లో నున్న నందీశ్వరుల చూస్తే ఆ ముష్కరు లొచ్చినప్పుడు వీళ్లిద్దరూ స్వామి వారి పని మీద బయటికెళ్లి ఉంటారేమో ?.లేకపోతే శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయం లోని నందుల గతే వీటికీ పట్టుండేది అనిపిస్తుంది. పున: ప్రతిష్ఠచేసినవైనా అయ్యుండచ్చుఉన్నారు.
 
== ఇతర వివరాలు ==