పాములపర్తి వెంకట నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

చి లింకు మెరుగు
ట్యాగు: 2017 source edit
చి →‎సాహితీ కృషి: లింకు మెరుగు
ట్యాగు: 2017 source edit
పంక్తి 74:
== సాహితీ కృషి ==
రాజకీయాల్లో తీరికలేకుండా ఉన్నా, పీవీ తన ఇతర వ్యాసంగాలను వదిలిపెట్టలేదు. తనకు ప్రియమైన సాహిత్య కృషి, కంప్యూటరును ఉపయోగించడం వంటి పనులు చేస్తూనే ఉండేవాడు. కంప్యూటరును ఉపయోగించడంలో పీవీ ముందంజలో ఉండేవాడు. ఆయన చేసిన సాహిత్య కృషికి గుర్తింపుగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. ఆయన రచనల్లో ప్రఖ్యాతి చెందినది ''ఇన్‌సైడర్'' అనే ఆయన ఆత్మకథ. ''లోపలిమనిషి''గా ఇది తెలుగులోకి అనువాదమయింది.
నరసింహారావు బహుభాషాకోవిదుడు. [[ఇంగ్లీషు]], హిందీయే కాక అనేక దక్షిణాది భాషలు, మొత్తం 17 భాషలు వచ్చు. COBOLకోబాల్, BASIC andబేసిక్, Unixయునిక్స్ programmingప్రోగ్రామింగ్ వంటి మెషీను భాషలలో కూడా ప్రవేశం ఉంది.<ref name="బహుభాషాకోవిదులు అయిన తెలుగు రచయితలు">{{cite web|last1=తెలుగు తూలిక|first1=నిడదవోలు మాలతి కథలు, వ్యాసాలు|title=బహుభాషాకోవిదులు అయిన తెలుగు రచయితలు|url=https://tethulika.wordpress.com/2016/08/14/బహు-భాషాకోవిదులయిన-తెలుగ/|website=tethulika.wordpress.com|accessdate=23 December 2017}}</ref>
 
ఆయన రచనలు: