పాములపర్తి వెంకట నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

చి లింకు మెరుగు
ట్యాగు: 2017 source edit
చి →‎కేంద్ర రాజకీయాల్లో పీవీ: ఆధారం లేని విమర్శ త
ట్యాగు: 2017 source edit
పంక్తి 60:
* [[1994]]లో లోక్‌సభలో అవిశ్వాస తీర్మాన గండం నుండి తన మైనారిటీ ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి వక్ర మార్గాలను అనుసరించారని విమర్శలు ఉన్నాయి.
* [[1992]] [[డిసెంబర్ 6]] న అయోధ్యలో [[అయోధ్య రామమందిర వివాదం|బాబరీ మసీదును కూలగొట్టిన సంఘటన]] ఆయన ఐదేళ్ళ పాలన లోనూ జరిగిన అత్యంత పెద్ద సంఘటన. దాన్ని కాపాడలేక పోవడం ఆయన వైఫల్యాల్లో అతిపెద్దది.
* ఆయన కుటుంబ సభ్యుడిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి.{{fact}}
* సాధువులకు, బాబాలకు ఆయన సన్నిహితంగా ఉండేవాడు.
* సాధువులకు, బాబాలకు ఆయన సన్నిహితంగా ఉండేవాడు. ( ఇది చాలా తప్పు అభిప్రాయం. ఆయన ప్రధాన మంత్రి పదవిలో ఉండగా ఎన్నడూ, ఎప్పుడూ, ఎవరినీ దగ్గిరికి చేరనివ్వలేదు. ఎందుకంటే ఆయన పదవిని, ఆయన సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకొని లబ్ధిపొందుతారని ఆయన భయం. అయితే ఎవరినీ నొప్పించే స్వభావం కానందువల్ల, ఆయన పేరు వాడుకోవడం వల్ల ఆ అభిప్రాయం ఏర్పడింది)
 
== అవినీతి ఆరోపణలు ==