పాములపర్తి వెంకట నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 97:
[[File:PV Narasimha Rao Expressway.jpg|thumb|పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ రహదారి]]
పీవీ నర్సింహారావు స్మృత్యర్ధం హైదరాబాదులో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లై ఓవర్ కు పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే అని పేరుపెట్టారు. ఇది 19.10.2009 న ప్రారంభం అయ్యింది. మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ వరకు నిర్మించారు. [[రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం|శంషాబాద్ విమానాశ్రయం]] ప్రయాణీకులను దృష్టిలో ఉంచుకొని దీనిని నిర్మించారు.
==పుస్తకాలు==
పివి జీవితచరిత్ర పై హాఫ్ లయన్ అనే పుస్తకం వినయ్ సీతాపతి రాశాడు. ఇది 2016 లో విడుదలైంది.
[[File:The Vice President, Shri M. Hamid Ansari releasing the book on P.V. Narasimha Rao titled ‘Half-Lion’, authored by Shri Vinay Sitapati, in New Delhi on June 27, 2016.jpg|thumb|The Vice President, Shri M. Hamid Ansari releasing the book on P.V. Narasimha Rao titled ‘Half-Lion’, authored by Shri Vinay Sitapati, in New Delhi on June 27, 2016]]
 
== పీవీ నిర్వహించిన పదవులు ==