పచ్చల సోమేశ్వర దేవాలయం, పానగల్లు: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 37:
 
== ఇతర వివరాలు ==
# 1994లో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పురావస్తు ప్రదర్శనశాలను ఆలయం వెనుక భాగంలో ఏర్పాటుచేయబడింది. 1వ శతాబ్ది నుంచి 18వ శతాబ్దం మధ్యకాలంలో ఆదిమ మానవుడు ఉపయోగించిన ఆయుధాలు, వంటపాత్రలు, లిపి, దేవతా విగ్రహాలు, పలు నాణేలు అనేక చారిత్రక వస్తువులను [[దేవరకొండ]], [[భువనగిరి]], [[ఏలేశ్వరం]], [[పిల్లలమర్రి]] మొదలైన ప్రాంతాల నుంచి తీసుకొచ్చి పురావస్తు ప్రదర్శన శాలలో భద్రపరచబడ్డాయి.<ref name="పచ్చల సోమేశ్వరాలయం">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=బతుకమ్మ (ఆదివారం సంచిక) |title=పచ్చల సోమేశ్వరాలయం |url=https://www.ntnews.com/amp/Sunday/article.aspx?contentid=479780 |accessdate=6 August 2019 |work=www.ntnews.com |publisher=నగేష్ బీరెడ్డి |archiveurl=http://web.archive.org/web/20190806145155/https://www.ntnews.com/amp/Sunday/article.aspx?contentid=479780 |archivedate=6 August 2019}}</ref>
# ఈ దేవాలయానికి 2 కి.మీ. దూరంలో [[ఛాయా సోమేశ్వరాలయం]] ఉంది.
# [[మహాశివరాత్రి]], [[కార్తీక పౌర్ణమి]] పండగల సందర్భంగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి.<ref name="రామలింగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలంగాణా తాజావార్తలు |title=రామలింగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు |url=https://www.andhrajyothy.com/artical?SID=669692 |accessdate=5 August 2019 |work=www.andhrajyothy.com |date=23 November 2018 |archiveurl=http://web.archive.org/web/20190805195834/https://www.andhrajyothy.com/artical?SID=669692 |archivedate=5 August 2019 |language=te}}</ref>

== మూలాలు ==