పచ్చల సోమేశ్వర దేవాలయం, పానగల్లు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
== నిర్మాణం ==
ఈ ఆలయంలోని 70 స్తంభాలపై [[విష్ణువు]], [[శివుడు]]లకు సంబంధించిన [[మహా భారతము|భారతము]], [[భాగవత పురాణం|భాగవత]], [[రామాయణం|రామాయణ]], [[శివపురాణం|శివపురాణ]] కథలని వివరిస్తూ అనేక శిల్పాలు చెక్కబడ్డాయి. లింగరూపంలో ఉన్న మూలవిరాట్ గ్రీన్ ఒనిక్స్ రాయి నుండి తయారుచేయబడింది. ప్రధాన ఆలయంలోని రంగమండపానికి ముందుభాగంలో సోమేశ్వరస్వామికి ఎదురుగా [[నందీశ్వరుడు]], అంతరాలయం ముఖద్వారం దగ్గర చిన్న నందీశ్వరుడు ఉన్నారు.
 
ఈ ఆలయం పక్కన సంకట గణపతి, రాజరాజేశ్వరీ దేవి, చెన్నకేశవ ఉపాలయాలు ఉన్నాయి.
 
== ఇతర వివరాలు ==