పచ్చల సోమేశ్వర దేవాలయం, పానగల్లు: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 34:
 
== నిర్మాణం ==
ఈ ఆలయంలోని 70 స్తంభాలపై [[విష్ణువు]], [[శివుడు]]లకు సంబంధించిన [[మహా భారతము|భారతము]], [[భాగవత పురాణం|భాగవత]], [[రామాయణం|రామాయణ]], [[శివపురాణం|శివపురాణ]] కథలని వివరిస్తూ అనేక శిల్పాలు చెక్కబడ్డాయి. లింగరూపంలో ఉన్న మూలవిరాట్ గ్రీన్ ఒనిక్స్ రాయి నుండి తయారుచేయబడింది. ప్రధాన ఆలయంలోని రంగమండపానికి ముందుభాగంలో సోమేశ్వరస్వామికి ఎదురుగా [[నందీశ్వరుడు]], అంతరాలయం ముఖద్వారం దగ్గర చిన్న నందీశ్వరుడు ఉన్నారు. ఈ ఆలయం పక్కన సంకట గణపతి, రాజరాజేశ్వరీ దేవి, చెన్నకేశవ ఉపాలయాలు ఉన్నాయి.<ref name="పచ్చల సోమేశ్వరాలయం">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=బతుకమ్మ (ఆదివారం సంచిక) |title=పచ్చల సోమేశ్వరాలయం |url=https://www.ntnews.com/amp/Sunday/article.aspx?contentid=479780 |accessdate=6 August 2019 |work=www.ntnews.com |publisher=నగేష్ బీరెడ్డి |archiveurl=http://web.archive.org/web/20190806145155/https://www.ntnews.com/amp/Sunday/article.aspx?contentid=479780 |archivedate=6 August 2019}}</ref>
 
ఈ ఆలయం పక్కన సంకట గణపతి, రాజరాజేశ్వరీ దేవి, చెన్నకేశవ ఉపాలయాలు ఉన్నాయి.
 
== ఇతర వివరాలు ==