కిక్ 2 (2015 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
'''కిక్ 2''' 2015 యాక్షన్ కామెడీ నేపథ్యంలో వచ్చిన [[తెలుగు]] [[చలనచిత్రం]]. [[వక్కంతం వంశీ]] అందించిన కథని [[సురేందర్ రెడ్డి]] తెరకెక్కించాడు. ఈ సినిమాలో [[రవితేజ (నటుడు)|రవితేజ]], [[రకుల్ ప్రీత్ సింగ్]], రవి కిషన్ తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని ఎన్ఠీఆర్ ఆర్ట్స్ పతాకంపై [[కళ్యాణ్ రామ్|నందమూరి కళ్యాణ్ రామ్]] నిర్మించాడు. ఈ చిత్రానికి మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకుడిగా, [[ఎస్.ఎస్. తమన్]] సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఈ చిత్రం 21 ఆగస్టు 2015 న విడుదలయ్యింది.
 
== నటీనటులు ==
==Cast==
{{div col|colwidth=15em|colgap=2em}}
* [[రవితేజ (నటుడు)|రవితేజ]] (రాబిన్ హుడ్ & కళ్యాణ్)
పంక్తి 51:
* నూరా ఫతి (కిక్ సాంగ్)
{{div col end}}
 
== పాటల పట్టిక ==
 
{{Tracklist
| collapsed =
| headline = పాటల పట్టిక
| extra_column = గాయకులు
| total_length = 23:12
| title1 = మమ్మీ
| note1 =
| lyrics1 = భోలే
| extra1 = బాంబే భోలే
| length1 = 3:46
| title2 = నువ్వే నువ్వే
| note2 =
| lyrics2 = వరికుప్పల యదగిరి
| extra2 = జోనిత గాంధి, ఎస్.ఎస్. తమన్
| length2 = 4:13
| title3 = జెండా పై కపిరాజు
| note3 =
| lyrics3 = శ్రీ మణి
| extra3 = దివ్య కుమార్, జోనిత గాంధి, రాహుల్ నంబియార్, దీపక్ నివాస్, హనుమంత్ రావు
| length3 = 4:57
| title4 = మస్తానీ మస్తానీ
| note4 =
| lyrics4 = వరికుప్పల యదగిరి
| extra4 = దీపక్, మాన్సీ
| length4 = 4:26
| title5 = టెంపుల్ సాంగ్
| note5 =
| lyrics5 = శ్రీ మణి
| extra5 = నివాస్, రాహుల్ నంబియార్, సంజన, మోనీషా
| length5 = 2:04
| title6 = కిక్
| note6 =
| lyrics6 = కాసర్ల శ్యామ్
| extra6 = సింహా, స్పూర్తి
| length6 = 3:49
}}
 
 
"https://te.wikipedia.org/wiki/కిక్_2_(2015_సినిమా)" నుండి వెలికితీశారు