పాములపర్తి వెంకట నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి →‎పీవీపై విమర్శ: నిరాధారమని కోర్టు కొట్టివేసినందున
ట్యాగు: 2017 source edit
పంక్తి 60:
* 1994లో లోక్‌సభలో అవిశ్వాస తీర్మాన గండం నుండి తన మైనారిటీ ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి వక్ర మార్గాలను అనుసరించారని విమర్శలు ఉన్నాయి.
* 1992 డిసెంబర్ 6 న అయోధ్యలో బాబరీ మసీదును కూలగొట్టిన సంఘటన ఆయన ఐదేళ్ళ పాలన లోనూ జరిగిన అత్యంత పెద్ద సంఘటన. దాన్ని కాపాడలేక పోవడం ఆయన వైఫల్యాల్లో అతిపెద్దది.
* ఆయన కుటుంబ సభ్యుడిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి.{{fact}}
* సాధువులకు, బాబాలకు ఆయన సన్నిహితంగా ఉండేవాడు.