దేవుడు చేసిన మనుషులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
}}
 
వి.రామచంద్రరావు దర్శకత్వంలో కృష్ణ నిర్మించిన చిత్రం. తెలుగు సాంఘిక మల్టిస్టారర్ చిత్రాల్లో తలమానికమైనది. [[త్రిపురనేని మహారధి]] రాసిన స్క్రీన్ ప్లే నవరసాలతో నిండివుంది. సెంటిమెంటు(ఎస్వీ.రంగారావు, రామారావు మధ్య), రొమాన్స్ (తొలిభాగంలో కృష్ణ పాత్ర), సస్పెన్స్ (కాంచన పాత్ర), క్రైమ్ (జగ్గయ్య, కాంతారావు), హాస్యం(అల్లు, సత్యనారాయణ) అన్నీ సమపాళ్ళలో కుదిరాయి.(గుడ్ కెమిస్ట్రీ). ఈ చిత్రానికి పేరు గురజాడ రాసిన "దేవుడు చేసిన మనుషుల్లారా 'మీపేరేమిటిమీ పేరేమిటి'" కథ నుండి స్వీకరించబడింది. శ్రీశ్రీ రాసిన టైటిల్ పాట లో రామారావు దొంగ గాదొంగగా వివిధ ఆహార్యాలలో కనిపిస్తారు. అందులో ఒకటి వివేకానందుని పోలిన వేషం ఒకటి. సినిమాప్రారంభంసినిమా ప్రారంభం, ముగింపు ఈ పాట తోనే జరుగుతాయి.
 
==పాటలు==
పంక్తి 29:
| [[ఘంటసాల]], [[పి.సుశీల]]
|-
| మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల
| [[ ]]
| [[రమేష్ నాయుడు]]