బోనాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 11:
[[భోజనం]] అని అర్థం కలిగిన ''బోనం'' దేవికి సమర్పించే [[నైవేద్యం]]. మహిళలు వండిన [[అన్నం]]తో పాటు [[పాలు]],పెరుగు, [[బెల్లం]], కొన్నిసార్లు [[ఉల్లిపాయ]]లతో కూడిన బోనాన్ని [[మట్టి]] లేక [[రాగి]] కుండలలో తమ [[తల]] పై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న [[వేప]] రెమ్మలతో, [[పసుపు]], [[కుంకుమ]] లేక కడి (తెల్ల ముగ్గు) తో అలంకరించి, దానిపై ఒక [[దీపం]] ఉంచడం కద్దు. ''మైసమ్మ'', ''పోచమ్మ'', ''ఎల్లమ్మ'', ''[[పెద్దమ్మ]]'', ''డొక్కాలమ్మ'', ''అంకాలమ్మ'', ''పోలేరమ్మ'', ''మారెమ్మ'' మున్నగు పేర్లు కల ఈ దేవి గుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు.
 
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.<ref name="మన తెలంగాణ ఘన తెలంగాణ">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=బతుకమ్మ (ఆదివారం సంచిక) |title=మన తెలంగాణ ఘన తెలంగాణ |url=https://www.ntnews.com/sunday/article.aspx?ContentId=480073 |accessdate=15 June 2019 |date=2 June 2019 |archiveurl=http://web.archive.org/web/20190602193746/https://www.ntnews.com/sunday/article.aspx?ContentId=480073 |archivedate=2 June 2019}}</ref>tttttt
 
==ఆచారాలు==
"https://te.wikipedia.org/wiki/బోనాలు" నుండి వెలికితీశారు