కొల్లూరి భాగ్యలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
 
[[దస్త్రం:Kolluri bhagyalakshmi.jpg|thumb|కొల్లూరి భాగ్యలక్ష్మి]]
'''కొల్లూరి భాగ్యలక్ష్మి''' తెలుగు రచయిత్రి, పాత్రికేయురాలు. ఆమె [[విపుల]] మాసపత్రికలో పనిచేసింది.<ref>{{Cite web|url=https://www.eenadu.net/worldcup-2019/fullstory.php?date=2019/07/30&newsid=133879&engtitle=Famous-Writer-KB-Lakshmi-Passes-Away&secid=1800&type=n|title=Famous Writer KB Lakshmi Passes Away WorldCup 2019 {{!}} EENADU Online Edition - Telugu news paper|website=www.eenadu.net|access-date=2019-08-02}}</ref>.
 
==జీవిత విశేషాలు==
ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. రేడియో వ్యాఖ్యాతగా, వక్తగా, విమర్శకురాలిగా, కథా రచయిత్రిగా పేరు గుర్తింపు పొందింది. ఆమె "మనసున మనసై", "జూకామల్లి" కథల సంపుటాలు వెలువరించింది. "వీక్షణం", "గమనం" కవితా సంకలనాలు కవయిత్రిగా ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. 2003లో రాష్ట్రప్రభుత్వం నుంచి ఉత్తమ రచయిత్రిగా పురస్కారాన్ని అందుకున్నది.<ref>{{Cite web|url=http://www.prajasakti.com/Article/BreakingNews/2159344|title=ప్రముఖ రచయిత్రి కె.బి.లక్ష్మి కన్నుమూత {{!}} Prajasakti::Telugu Daily|website=www.prajasakti.com|access-date=2019-08-02}}</ref>.
 
==వ్యక్తిగత జీవితం==
ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆమె కంచిలోని అత్తివరదర్ పెరుమాల్‌ దర్శనం కోసం వెళ్లి దర్శానానంతరం తిరుగు ప్రయాణంలో రైలు రేణిగుంట సమీపంలో గుండెపోటుకు గురై 2019 జూలై 29న మరణించింది.
 
==మూలాలు==
{{మూలాల జాబితా}}
 
==బాహ్య లింకులు==