కొల్లూరి భాగ్యలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

మూలాలు చేర్చాను
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 4:
 
==జీవిత విశేషాలు==
1953, ఆగస్టు 15న జన్మించిన కె.బి. లక్ష్మి [[వేటపాలెం]]లో చదువుకున్నది. అచ్యుతవల్లి కథలపై పీహెచ్‌డీ పూర్తిచేసింది.<ref>{{cite news |last1=నమస్తే తెలంగాణ |title=ప్రముఖ రచయిత్రి కేబీ లక్ష్మి కన్నుమూత |url=https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/lakshmi-kebi-writer-passes-away-1-2-609235.html |accessdate=8 August 2019 |work=www.ntnews.com |date=30 July 2019 |archiveurl=https://web.archive.org/web/20190808121138/https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/lakshmi-kebi-writer-passes-away-1-2-609235.html |archivedate=8 August 2019}}</ref> 1965లో యువభారతి సాహిత్య సంస్థ వనితా విభాగం అధ్యక్షురాలిగా పనిచేసింది. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. రేడియో వ్యాఖ్యాతగా, వక్తగా, విమర్శకురాలిగా, కథా రచయిత్రిగా పేరు గుర్తింపు పొందింది. ఆమె "మనసున మనసై", "జూకామల్లి" కథల సంపుటాలు వెలువరించింది. "వీక్షణం", "గమనం" కవితా సంకలనాలు కవయిత్రిగా ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. 2003లో రాష్ట్రప్రభుత్వం నుంచి ఉత్తమ రచయిత్రిగా పురస్కారాన్ని అందుకున్నది.<ref>{{cite news |last1=ప్రజాశక్తి |title=ప్రముఖ రచయిత్రి కె.బి.లక్ష్మి కన్నుమూత |url=http://www.prajasakti.com/Article/BreakingNews/2159344 |accessdate=2 August 2019 |work=www.ntnewsprajasakti.com |date=30 July 2019 |archiveurl=https://web.archive.org/web/20190802062642/http://www.prajasakti.com/Article/BreakingNews/2159344 |archivedate=2 August 2019}}</ref>
 
==వ్యక్తిగత జీవితం==