సత్తెనపల్లి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో వర్గం మార్పు |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 19:
==ప్రముఖుల విశేషాలు==
కన్నెగంటి బ్రహ్మానందాచారి ఉరఫ్ [[కన్నెగంటి బ్రహ్మానందం]] సొంతవూరు సత్తెనపల్లికి 15 కి.మీల దూరంలోని [[ముప్పాళ్ల|ముప్పాళ్ల]]. సత్తెనపల్లి '
[[జానీ లీవర్]] అని [[హిందీ సినిమా రంగం|హిందీ]] సినిమా ప్రేమికులు ఆప్యాయంగా పిలుచుకునే 'జనుముల జాన్ ప్రకాశరావు' [[ప్రకాశం జిల్లా|ప్రకాశం జిల్లా]] [[కనిగిరి|కనిగిరి]]<nowiki/>లో పుట్టారు. తండ్రి హిందూస్తాన్ లీవర్ కంపెనీ (ముంబాయి)లో ఉద్యోగి. తండ్రి కంపెనీలో ఒక కార్యక్రమంలో ప్రముఖుల్ని ఇమిటేట్ చేస్తూ "జానీ ఆఫ్ లీవర్ జానీ లీవర్" అని బిరుదు సంపాదించుకున్నారు, అదే ఆయన సినిమా పేరుగా స్థిరపడింది. కుటుంబం ఆర్థికంగా అనేక కష్టనష్టాలు అనుభవించిన సమయంలో జానీలీవర్‌ను సత్తెనపల్లికి చెందిన ఆయన మిత్రులు ఆదుకున్నారు. ఆయన స్నేహితుడు, శరభయ్య ఉన్నత [[పాఠశాల]] కరస్పాండెంట్ వెలుగూరి విజయ వెంకట లక్ష్మీనారాయణ జానీలీవర్ కళాకారుడిగా [[ముంబై|ముంబయి]]<nowiki/>లో స్థిరపడడానికి ఎంతో సాయపడ్డారు. ఇవ్వాళ్టికీ చాలా తరచుగా జానీలీవర్ సందర్శించే రెండు తెలుగు ప్రాంతాలు [[కనిగిరి|కనిగిరి]], సత్తెనపల్లి మాత్రమే. జానీలీవర్‌కూ సత్తెనపల్లిలో మంచి మిత్రులున్నారు. తన కెరియర్‌కి సత్తెనపల్లి చాలా సాయపడిందని అనేక సందర్భాల్లో జానీలీవర్ చెప్పారు.
|