ప్రగతి కళామండలి, సత్తెనపల్లి: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''ప్రగతి కళామండలి''' ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ప్రగతి కళామండలి''' [[ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]], [[గుంటూరు జిల్లా]], [[సత్తెనపల్లి]]లో 1948, ఏప్రిల్ 25న ప్రారంభించిన [[నాటక సంస్థలు|నాటక సంస్థ]]. ప్రతి ఏటా నాటక పోటీల నిర్వహణతోపాటు 25మంది పేద కళాకారులకు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నది.