ప్రగతి కళామండలి, సత్తెనపల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
 
== పరిషత్తు నిర్వహణ ==
1974లో సంస్థ రజతోత్సవాల సందర్భంగా ప్రగతి కళా పరిషత్తును ప్రారంభించి, ప్రతి సంవత్సరం నాటక పోటీలను ఏర్పాటుచేస్తున్నారు. [[సినిమా|సినీరంగం]], తెలుగు నాటకరంగంలో పేరుగాంచిన నటులందరూ ఈ పరిషత్తులో పాల్గొన్నారు. ప్రతిఏటా 25మంది పేద కళాకారులకు ఆర్థిక సహాయం, పత్రి జగన్నాథరావు జ్ఞాపకార్థం కళాసంస్థ నిర్వాహక పురస్కారం, [[నూతలపాటి సాంబయ్య]] జీవన సాఫల్య పురస్కారం అందజేస్తున్నారు.
 
== మూలాలు ==