ప్రగతి కళామండలి, సత్తెనపల్లి: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 18:
 
== పరిషత్తు నిర్వహణ ==
1974లో సంస్థ రజతోత్సవాల సందర్భంగా ప్రగతి కళా పరిషత్తును ప్రారంభించి, నాలుగు దశాబ్ధాలకు పైగా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం నాటక పోటీలను ఏర్పాటుచేస్తున్నారు. [[సినిమా|సినీరంగం]], తెలుగు నాటకరంగంలో పేరుగాంచిన నటులందరూ ఈ పరిషత్తులో పాల్గొన్నారు. ప్రతిఏటా 25మంది పేద కళాకారులకు (రూ. 3,000 నగదు, జ్ఞాపిక, నూతన వస్త్రాలు) ఆర్థిక సహాయం, పత్రి జగన్నాథరావు జ్ఞాపకార్థం కళాసంస్థ నిర్వాహక పురస్కారం, [[నూతలపాటి సాంబయ్య]] జీవన సాఫల్య పురస్కారం అందజేస్తున్నారు.<ref name="ఆకట్టుకున్న ప్రగతి కళామండలి నాటికలు">{{cite news|last1=ప్రజాశక్తి|title=ఆకట్టుకున్న ప్రగతి కళామండలి నాటికలు|url=http://www.prajasakti.com/Content/1790512|accessdate=8 August 2019|date=30 April 2016}}</ref>
 
=== జీవన సాఫల్య పురస్కారం ===