1953: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
* [[మార్చి 29]]: [[జమలాపురం కేశవరావు]], [[నిజాం]] నిరంకుశ పాలను ఎదిరించిన వ్యక్తి. (జ.1908)
* [[జూన్ 18]]: [[పాలకోడేటి శ్యామలాంబ]], స్వాతంత్ర్యసమరయోధురాలు, సత్యాగ్రహంలోనూ పాల్గొని జైలులో కఠిన కారాగార శిక్ష అనుభవించింది. (జ.1902)
* [[జూన్ 30]]: [[బలిజేపల్లి లక్ష్మీకాంతం]], స్వాతంత్ర్య సమరయోధులు, అవధాని, [[నాటక రచయిత]], రంగస్థల మరియు సినిమా నటులు. (జ.1881)
* [[ఆగష్టు 25]]: [[సురవరం ప్రతాపరెడ్డి]], పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, క్రియాశీల ఉద్యమకారుడు. (జ.1896)
* [[అక్టోబరు 29]]: [[ఘంటసాల బలరామయ్య]], తెలుగు సినిమా నిర్మాత మరియు దర్శకులు. (జ.1906)
"https://te.wikipedia.org/wiki/1953" నుండి వెలికితీశారు