1927: కూర్పుల మధ్య తేడాలు

చి wikidata interwiki
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 24:
* [[జూలై 1]]: [[బొడ్డుపల్లి పురుషోత్తం]], ప్రముఖ రచయిత, తెలుగు ఆచార్యుడు.
* [[జూలై 3]]: [[బలివాడ కాంతారావు]], [[తెలుగు]] నవలా రచయిత. (మ.2000)
* [[జూలై 4]]: [[అంగర సూర్యారావు]], ప్రముఖ [[నాటక రచయిత]], చరిత్రకారుడు. (మ.2017)
* [[జూలై 5]]: [[రావూరి భరద్వాజ]], తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (మ.2013)
* [[జూలై 9]]: [[గుమ్మడి వెంకటేశ్వరరావు]], తెలుగు సినిమా నటుడు. (మ.2010)
"https://te.wikipedia.org/wiki/1927" నుండి వెలికితీశారు