కొక్కొండ వెంకటరత్నం పంతులు: కూర్పుల మధ్య తేడాలు

- 2 వర్గాలు; + 4 వర్గాలు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి నాటక రచయితకు లింకు ఇచ్చాను
పంక్తి 35:
| weight =
}}
'''[[కొక్కొండ వెంకటరత్నం పంతులు]]''' ([[మార్చి 14]], [[1842]] -[[14 డిసెంబర్]], [[1915]]), [[మహామహోపాధ్యాయ]] బిరుదు పొందిన ఆధునికాంధ్రులలో రెండవ వ్యక్తిగా ఘనత వహించిన సంగీతజ్ఞుడు, [[కవి]], [[నాటక రచయిత]], పత్రికాసంపాదకుడు, [[ఉపాధ్యాయుడు]], గ్రాంధికం తప్ప ఇతర భాష మాట్లాడని వాడు.
వీరు "ఆంధ్రభాషా జాన్‌సన్" అనే గౌరవం పొందిన పండితులు. ఆంధ్ర వాజ్మయంలో నవయుగ ప్రవర్తక త్రయం (చిన్నయసూరి, వెంకటరత్నము, వీరేశలింగము) లో వీరు మధ్యమ స్థానాన్ని ఆక్రమించారు.