శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి వికీసోర్స్ మూలం సరిచేయు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 103:
14వ శతాబ్ధానికి నెల్లూరు జిల్లాలోని అధికప్రాంతం [[విజయనగర సామ్రాజ్యం|విజయనగర సామ్రాజ్యపు]] సంగమరాజ్యంలో చేరింది. క్రీ.శ 1512లో మిగిలి ఉన్న ఉదయగిరిని విజయనగర చక్రవర్తి [[శ్రీకృష్ణదేవరాయలు]] జయించి స్వాధీనపరచుకున్నాడు. విజయనగర రాజుల చేత నిర్మింపబడిన శిథిలమైన కోటభాగాలు ఇంకా ఉన్నాయి.
 
నెల్లూరు మండలమును నాగజాతికి చెందిన దర్శి వంశపు రాజులు పాలించారు. పదిహేనవ శతాబ్ద ప్రారంభమున దర్శి పట్టణపు రాజగు ఆసనదేవమహారాజు తన తల్లి ఆర్యమదేవి పేరిట నొక చెఱువు త్రవ్వించి శాలివాహన శకము 1357వ సంవత్సరముననగా క్రీస్తు శకము 1435-36వ సంవత్సరమున నొక శాసనము వ్రాయించెను. దానిలో గొంకరాజు మొదలుకొని తన వంశమును వర్ణించుకొనియుండెను. ఆ శాసనమునందు గొంకరాజును ఫణీంద్రవంశజుడనియు, నాగవంశోద్భవుడనియు నభివర్ణించెను.<ref>{{Cite wikisource |title=ఆంధ్రుల_చరిత్రము_-_ప్రథమ_భాగము |chapter=/ఐదవ_ప్రకరణము|author=కొమర్రాజు వేంకటలక్ష్మణరావు|year=1910 }}</ref>
 
=== నవాబులు మరియు బ్రిటిష్ కాలం ===