కరపత్రం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి 160.238.72.58 (చర్చ) చేసిన మార్పులను JVRKPRASAD చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు. ట్యాగు: రోల్‌బ్యాక్ |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి అక్షరదోషాలు సవరణ |
||
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
[[File:Without breaking stride, homeward bound commuter as the Staten Island Ferry Terminal reaches for leaflet from street... - NARA - 549907.jpg|thumb
కరపత్రంను ఇంగ్లీషులో flyer, Flyer (pamphlet), flier, circular, handbill or leaflet అని అంటారు. తెలియపరచాలని భావించిన ప్రకటనను ఒక కాగితంపై ముద్రించి, దానిని ఉత్తరం ఇచ్చునట్లుగా ప్రతి ఇంటికి పంచిపెట్టడం లేదా బహిరంగ ప్రదేశాలలో పంపిణీ చేయటం చేస్తుంటారు. ఈ విధంగా పంచే [[కాగితము|కాగితా]]లను '''
▲తెలియపరచాలని భావించిన ప్రకటనను ఒక కాగితంపై ముద్రించి దానిని ఉత్తరం ఇచ్చునట్లుగా ప్రతి ఇంటికి పంచిపెట్టడం లేదా బహిరంగ ప్రదేశాలలో పంపిణీ చేయటం చేస్తుంటారు. ఈ విధంగా పంచే [[కాగితము]]లను '''కరపత్రములు''' అంటారు. ఈ కరపత్రములతో ప్రచారం చాలా సులభమైనది, వేగవంతమైనది, మరియు తక్కువ ఖర్చుతో ప్రజలకు అందుబాటులో ఉన్నది.
* రెస్టారెంట్ లేదా నైట్ క్లబ్ వంటి చోట్ల వస్తువు లేదా సేవను ప్రోత్సహించడానికి.
Line 11 ⟶ 8:
* కరపత్రాలను సాయుధ పోరాటంలో ఉపయోగిస్తున్నారు: ఉదాహరణకు సాయుధ పోరాట యోధులకు గాలిలో కరపత్రాలను చేరవేయడం ద్వారా వ్యూహ సమాచారాన్ని అందించి మానసికంగా చేయడానికి.
ఈ కరపత్రంలను ముఖ్యంగా A4, A5, DL, A6 సైజులలో ముద్రిస్తారు.
* A4 - (roughly letterhead size) <br />A5 - (roughly half letterhead size) <br />DL - (compslip size) <br />A6 - (postcard size)
==చిత్రమాలిక==
Line 25 ⟶ 19:
దస్త్రం:Flyer (pamphlet) YVSREDDY.jpg|పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులకు సన్మానసభ ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రచురించిన కరపత్రం
</gallery>
==ఇవి కూడా చూడండి==
==బయటి లింకులు==
|