ఆగష్టు 12: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
== జననాలు ==
[[File:Vikram Sarabhai.jpg|thumb|విక్రం సారాభాయ్]]
* [[1892]]: [http://en.wikipedia.org/wiki/SR_Ranganathan [ఎస్.ఆర్.రంగనాధన్రంగనాథన్]], భారతదేశ గ్రంథాలయ పితామహుడు. (మ.1972 సెప్టెంబర్ 27) . ఇతడి పుట్టిన రోజునిపుట్టినరోజుని, భారతదేశం, [[:en:National Librarian's Day|జాతీయ గ్రంథాలయ దినోత్సవం]] గా ప్రకటించింది.
* [[1892]]: [[కె.ఎ.నీలకంఠ శాస్త్రి]], దక్షిణ భారతదేశపు చరిత్రకారుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (మ.1975)
* [[1919]]: [[విక్రం సారాభాయ్]], భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యుడు. (మ.1971)
"https://te.wikipedia.org/wiki/ఆగష్టు_12" నుండి వెలికితీశారు