సంపూర్ణేష్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 15:
 
== సినిమా ==
సంపూర్ణేష్ బాబుకు చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండేది. దుకాణం నడుపుతూనే సిద్ధిపేటలో ఉన్న మరో నటుడి దగ్గర నటనలో శిక్షణ కోసం వెళ్ళేవాడు. ఆయన ద్వారా నెమ్మదిగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించేవాడు. అలా [[కృష్ణవంశీ]] దర్శకత్వంలో వచ్చిన [[మహాత్మ (సినిమా)|మహాత్మ]] అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించాడు. తర్వాత హైదరాబాదులో మరో సంస్థలో నటనలో శిక్షణలో చేరాడు మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవాడు. వాటిలో భాగంగా స్టీఫెన్ శంకర్ అలియాస్ రాజేష్ అనే దర్శకుడితో పరిచయం ఏర్పడింది.<ref name="మోహన్‌బాబుగారి ప్రశంస మర్చిపోలేను">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=చిత్రజ్యోతి - సినిమా కబుర్లు |title=మోహన్‌బాబుగారి ప్రశంస మర్చిపోలేను |url=https://www.andhrajyothy.com/pages/cinema_article?SID=868226 |accessdate=9 August 2019 |work=www.andhrajyothy.com |date=9 August 2019 |archiveurl=http://web.archive.org/web/20190809100224/https://www.andhrajyothy.com/pages/cinema_article?SID=868226 |archivedate=9 August 2019}}</ref> సంపూర్ణేష్ బాబు కథానాయకుడిగా హృదయ కాలేయం అనే సినిమా తీయాలని స్టీఫెన్ శంకర్ ఆలోచన. ఈ సినిమా గుర్తింపు కోసం ఇతను తాను ఒక ప్రవాస భారతీయుడిననీ, డబ్బులు బాగా మిగలబెట్టుకుని వచ్చాననీ జీ న్యూస్ చానల్ఛానల్ లో ఒక వార్త కూడా ప్రసారం చేయించాడు. ఇదంతా ఇతనికి సాంఘిక మాధ్యమాల్లో విపరీతమైన ప్రచారం తెచ్చిపెట్టింది. తర్వాత విడుదలైన సినిమా ఓ మోస్తరు విజయాన్ని సాధించి ఇతనికి గుర్తింపు తెచ్చిపెట్టింది.
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/సంపూర్ణేష్_బాబు" నుండి వెలికితీశారు