Notification: speedy deletion nomination of ఆర్టికల్‌ 370 రద్దు. (TW)
పంక్తి 58:
 
ఈ కారణం వలన ఈ పేజీని తొలగించకూడదని మీరనుకుంటే, [[:ఆర్టికల్‌ 370 రద్దు|పేజీకి వెళ్ళి]] అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి '''ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు'''. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ [[Wikipedia:List of policies|వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు]] అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి. పేజీని ఈసరికే తొలగించి ఉంటే, తొలగించిన పాఠ్యాన్ని మెరుగుపరచేందుకు కావాలని మీరు అనుకుంటే [[వికీపీడియా:నిర్వాహకుల నోటీసుబోర్డు|ఇక్కడ]] అభ్యర్ధించవచ్చు. <!-- Template:Db-test-notice --><!-- Template:Db-csd-notice-custom --> [[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 16:42, 7 ఆగస్టు 2019 (UTC)
 
ఈ సంవత్సరం లో జరిగిన అతి ముఖ్య సంఘటన "ఆర్టికల్ 370 తొలగింపు" .ఈ వ్యాసం తొలగించాలి అనుకుంటే నాకు అభ్యంతరం లేదు.ఈ వ్యాసం వికీపీడియా లో ఉండటానికి అర్హత వుందో లేదు నాకు తెలియదు ..([[వాడుకరి:అరుణ|అరుణ]] ([[వాడుకరి చర్చ:అరుణ|చర్చ]]) 19:21, 9 ఆగస్టు 2019 (UTC))
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:అరుణ" నుండి వెలికితీశారు