చర్చ:ఆర్టికల్ 370 రద్దు: కూర్పుల మధ్య తేడాలు

తాజా వ్యాఖ్య: Contested deletion టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: అరుణ
→‎Contested deletion: కొత్త విభాగం
(తేడా లేదు)

19:34, 9 ఆగస్టు 2019 నాటి కూర్పు

Contested deletion

ఈ సంవత్సరం లో జరిగిన అతి ముఖ్య సంఘటన "ఆర్టికల్ 370 తొలగింపు" .ఈ వ్యాసం తొలగించాలి అనుకుంటే నాకు అభ్యంతరం లేదు.ఈ వ్యాసం వికీపీడియా లో ఉండటానికి అర్హత వుందో లేదు నాకు తెలియదు ..ఆర్టికల్ కు ఇప్పుడు లింక్స్ ఆడ్ చేసాను .ఈవ్యాసం ముఖ్యమైనది కాదు అని భావిస్తే తసేయండి .నాకు తెలిసి భారత దేశం లో ఈ సంవత్సరములో జరిగిన అతి ముఖ్య సంఘటన ఇది . కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో ఈ టాపిక్ కచ్చితం గా కవర్ అవుతుంది .(అరుణ (చర్చ) 19:34, 9 ఆగస్టు 2019 (UTC))Reply

Return to "ఆర్టికల్ 370 రద్దు" page.