శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి నగరపాలక,పురపాలక వివరాలు చేర్చు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 12:
| map_caption =
| image_map = India - Andhra Pradesh - Nellore.svg
|Coordinates coordinates = {{coord|14.435|79.969|type:city|display=inline,title}}
|subdivision_type = [[భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు|రాష్ట్రం]]
|subdivision_name = [[ఆంధ్ర ప్రదేశ్]]
పంక్తి 72:
'''శ్రీ [[పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]''', [[భారత దేశము|భారతదేశం]] లోని [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలో దక్షిణతీరప్రాంతపు జిల్లా. ఈ జిల్లా ముఖ్య పట్టణం [[నెల్లూరు]]. ఈ జిల్లా [[వరి]] సాగుకు, [[ఆక్వా కల్చర్‌]]కు ప్రసిద్ధి. ఇంతకు ముందు "నెల్లూరు జిల్లా" అనబడే ఈ జిల్లా పేరును [[పొట్టి శ్రీరాములు]] గౌరవార్ధం "శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా"గా [[జూన్ 1]], [[2008]] నుండి <ref>[http://www.hindu.com/2008/06/01/stories/2008060159730600.htm GO ఉత్తర్వు Ms No. 676, మే 22, 2008 న విడుదలైన హిందూ పత్రికలో వార్త]</ref> మార్చారు.
 
{{Infobox mapframe|zoom=8|frame-width=540|frame-height=400}}
== జిల్లా పేరు వెనుక చరిత్ర ==
[[File:Buchireddypalem Kodandaramaswamy Temple.jpg|thumb|240px|[[బుచ్చిరెడ్డిపాలెం]] కోదండ రామస్వామి ఆలయం]]
పంక్తి 117:
 
== భౌగోళిక స్వరూపం ==
{{Infobox mapframe|zoom=8|frame-width=540|frame-height=400}}
నెల్లూరు [[బంగాళాఖాతము]] పశ్చిమతీరములో ఉంది. నెల్లూరుకు దక్షిణ సరిహద్దులో తమిళనాడు రాష్ట్రం ఉంది. పడమటి సరిహద్దులో [[వైఎస్ఆర్ జిల్లా]] ఉంది. ఉత్తర సరిహద్దులలో [[ప్రకాశం జిల్లా]] ఉంది. తూర్పు కనుమల తూర్పుదిశగా సముద్రతీరంవైపు విసరించి ఉంది. నెల్లూరు జిల్లా మొత్తం వైశాల్యం 13,076 చరరపు కిలోమీటర్లు (5,049 చదరపు మైళ్ళు). పడమటి సరిహద్దులలో వైఎస్ఆర్ జిల్లాకు చెందిన వెలిగొండ కొండలు ఉన్నాయి. జిల్లా పెన్నానది వలన రెండుగా చీల్చబడి ఉంది. పెన్నానది ఉత్తర మరియు దక్షిణ తీరాలు రెండూ జిల్లాలోనే ఉన్నాయి. ఇది సరాసరి ఫిలిప్పైన్ ద్వీపానికి సమానము. నెల్లూరు జిల్లా సముద్రమట్టానికి 19 మీటర్ల (62 అడుగుల)ఎత్తులో ఉంది.<ref name=handbook2018>{{Cite web |title=Handbook of Statistics SPS Nellore District 2018
నెల్లూరు తూర్పు హద్దుగా [[బంగాళాఖాతము]], దక్షిణ సరిహద్దుగా [[చిత్తూరు జిల్లా]], [[తమిళనాడు]] రాష్ట్రం, పడమటి సరిహద్దులో వెలిగండ్లకొండలతో గల [[వైఎస్ఆర్ జిల్లా]], ఉత్తర సరిహద్దులలో [[ప్రకాశం జిల్లా]] ఉంది. నెల్లూరు జిల్లా మొత్తం వైశాల్యం 13,076 చరరపు కిలోమీటర్లు (5,049 చదరపు మైళ్ళు). జిల్లా పెన్నానది వలన రెండుగా చీల్చబడి ఉంది. పెన్నానది ఉత్తర మరియు దక్షిణ తీరాలు రెండూ జిల్లాలోనే ఉన్నాయి. ఇది సరాసరి ఫిలిప్పైన్ ద్వీపానికి సమానము. నెల్లూరు జిల్లా సముద్రమట్టానికి 19 మీటర్ల (62 అడుగుల)ఎత్తులో ఉంది.<ref name=handbook2018>{{Cite web |title=Handbook of Statistics SPS Nellore District 2018
|url=https://core.ap.gov.in/CMDashBoard/Download/Publications/DHB/Nellore%20-%202018.pdf
|date=2018|archiveurl=https://web.archive.org/web/20190810042102/https://core.ap.gov.in/CMDashBoard/Download/Publications/DHB/Nellore%20-%202018.pdf |archivedate=2019-08-10}} </ref>
 
నెల్లూరు జిల్లాలోని సగభాగం మాగాణి పంటలకు అనువైనది. మిగిలిన సగభాగం రాళ్ళతో కూడిన భూమి. నెల్లూరు సముద్రతీర ప్రాంతం ఇసుక భూములతో అడవులతో నిండి ఉంటుంది. అవి ప్రయాణానికి అనువైనవి కాదు. వీటిని ఎక్కువగా నీటి పారుదలకు మాత్రమే ఉపయోగిస్తారు. పెన్నానది ఉపనది అయిన కండలేరు మరియు బొగ్గేరు మిగిలిన ప్రాంతాన్ని సారవంతం చేస్తున్నాయి. నెల్లూరు జిల్లా ప్రాచీనమానవుడు ఆయుధాలకు మరియు అగ్నిని రగల్చడానికి ఉపయోగించే చెకుముకి రాళ్ళ ఖనిజాలకు ప్రసిద్ధి.
=== వాతావరణము ===
* శీతాకాలం : జనవరి నుండి ఫిబ్రవరి వరకు.
* వేసవి : మార్చి నుండి మే.
* నైరుతీ ఋతుపవనాలు : జూన్ నుండి సెప్టెంబరు వరకు.
* ఈశాన్య ఋతుపవనాలు : అక్టోబర్ నుండి డిసెంబరు వరకు.
వేసవి అత్యధిక ఉష్ణోగ్రత (36-46)సెంటీగ్రేడ్. శీతాకాల అత్యల్ప ఉష్ణోగ్రత (23-25)సెంటీగ్రేడ్. నైరుతీ ఋతుపవనాల వర్షపాతం 700-1000 మిల్లీమీటర్లు. నెల్లూరు తరచూ ఆయా కాలాలలో కరువుకు, వరదకు గురికావడం సహజంగా జరుగుతూ ఉంటుంది.
 
== ఆర్ధిక స్థితి గతులు ==
నెల్లూరు జిల్లా పెన్ననదీ ప్రవాహక ప్రాంతం కనుక ఇక్కడ వ్యవసాయం ప్రధాన అదాయ వనరుగా ఉంది. [[కృష్ణపట్నం ఓడరేవు]] వలన కొంత పారిశ్రామికీరణ జరిగింది. రహదారి మార్గాలు మాత్రమే రవాణాలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి.
=== వ్యవసాయం, ఆక్వా కల్చర్, నీటి వనరులు ===
[[File:Damaramadugu Rice Fields.jpg|thumb|240px|[[దామరమడుగు]] వద్ద పంటపొలాలు]]
[[దస్త్రం:Royyala guntalu.jpg|thumb|240px|నెల్లూరు జిల్లాలో ఒక రొయ్యల చెరువు]]
నెల్లూరు జిల్లా వరి సాగుకు చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని భారతదేశ ధాన్యాగారం అని అంటారు. 70% ప్రజల ప్రధాన అదాయ వనరు వ్యవసాయమే ఇందులో 60% వరిని సాగు. వ్యసాయము లేక వ్యవసాయ సంబంధిత పనులు మరియు వ్యవసాయ సంబంధిత వాణిజ్యం మొదలైనవి 70% ప్రజల జీవనోపాధిగా ఉంటుంది. ప్రధాన పంటలు వరి మరియు చెరకు. నెల్లూరు జిల్లా ప్రత్యేకంగా మొలగొలుకులు అనే నాణ్యమైన బియ్యం ఉత్పత్తికి పేరు పొందింది. ఇతర పంటలలో పత్తి, నిమ్మకాయలు, నూనె గింజలు మరియు తోటసంస్కృతి గింజల ఉత్పత్తి ప్రధానమైనవి.
 
[[బంగాళా ఖాతము|బంగాళా ఖాతపు]] తీరం వెంట చేపల, రొయ్యల పెంపకానికి (ఆక్వా కల్చర్‌) నెల్లూరు చాలా ప్రసిద్ధి. నెల్లూరు జిల్లా అత్యధికంగా రొయ్యల పెంపకం చెయ్యడ కారణంగా భారతదేశ రొయ్యల కేంద్రంగా ప్రసిద్ధి పొందింది.
 
<big>నీటి వనరులు</big>
వెలికొండలు (తూర్పు కనుమలు) వద్ద పెన్నా నది మీద నిర్మించబడిన సోమశిల ఆనకట్ట, నెల్లూరు వద్ద ఆనకట్ట, సంగం వద్ద ఆనకట్ట మరియు పెన్నా నది ఉపనది అయిన పెన్నేరు మీద గండిపాలెం (ప్రస్తుత ప్రకాశం జిల్లా) వద్ద నిర్మించబడిన ఆనకట్టలు జిల్లాలోని అనేక గ్రామాలలోని వ్యవసాయానికి చక్కగా ఉపయోగపడుతున్నాయి.
 
జిల్లాలోని నదులు మరియు వాగులు : పిల్లివాగు, పైడేరు, [[పెన్న]],ఉప్పుటేరు,స్వర్ణముఖి,కాళంగి,కఁడలేరు,బొగ్గేరు
 
=== పరిశ్రమలు ===
[[File:Krishnapatnam port.JPG|thumb|240px|క్రిష్ణపట్నం పోర్ట్]]
వ్యవసాయం తరువాత అధికమైన ప్రజలు చేనేత పని మీద అధారపడి జీవిస్తున్నారు. స్వచ్ఛమైన జరీతో నేయబడిన వెంకటగిరి మరియు పాటూరి నూలు మరియు సిల్కు చీరలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. నెల్లూరుజిల్లాలో వెంకటగిరి మరియు పాటూరు సాంస్కృతిక చేనేతవస్త్రాల ఉత్పత్తికి ప్రధాన కేంద్రాలు.
ప్రధాన పరిశ్రమలు :-
* శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం.
* కోవూరు ధర్మల్ ప్లాంటు. (ప్రస్తుతం పని చేయడం లేదు)
* నెల్లూరు నిప్పో బ్యాటరీస్ ఫ్యాక్టరీ.
* బాలాజీ స్టీల్, నెల్లూరు.
* గూడూరు మరియు సైదాపూరు మైకా గనులు.
* అడిదాస్ ఆపాచే, తడ.
* కృష్ణపట్నం ధర్మల్ స్టేషను.
* కృష్ణపట్నం పోర్ట్ ట్రస్ట్.
 
నెల్లూరుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రిష్ణపట్నం ఓడరేవు ప్రధాన రేవుపట్టణము, వాణిజ్యకేంద్రం. ఈ ఓడరేవు ప్రపంచ ప్రసిద్ధ డీప్- వాటర్ పోర్ట్ (లోతైన నీటి రేవు). ఇనుప మిశ్రమ లోహం మరియు గ్రానైట్ క్రిష్ణపట్నం నుండి చైనా వంటి ఇతర దేశాలకు ఎగుమతి ఔతున్నాయి. వెంకటా చలం నుండి ప్రధాన రైలు మార్గానికి ఇక లింకు ఉంది.
*శ్రీ సిటీ,తడ,సూళ్ళూరుపేట
 
నెల్లూరుకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న తడ వద్ద అడిదాస్ ఫ్యాక్టరీ మరియు టాటా లెదర్ పార్క్ కొత్తగా నెల్లూరు జిల్లాలో స్థాపించబడిన పరిశ్రమలు.
 
=== అభివృద్ధి పధంలో సాగుతున్న ప్రణాళికలు ===
[[File:Sricity Business Centre.jpg|thumb|240px|శ్రీ సిటీ,తడ,సూళ్ళూరుపేట, నెల్లూరు జిల్లా]]
క్రిష్ణపట్నం వద్ద లెదర్ పార్క్ అభివృద్ధి చేయబడుతుంది. ఈ రేవును ప్రధాన రైలు మార్గంతో కలపడానికి క్రిష్ణపట్నం నుండి నిర్మించబడుతున్న రైలు మార్గం ఓబులవారి పల్లె వద్ద ప్రధాన రౌలు మార్గంలో కలపబడుతుంది. ఈ రైలు మార్గం వెంకటాచలం వద్ద ప్రధాన రైలు మార్గంతో కలుపబడుతుంది. మధుకాన్ గ్రూప్‌కు చెందిన 900 మెగావాట్ల ఉత్పత్తి చేస్తున్న సింహపురి పవర్ ప్లాంటు, 1000 మెగావాట్ల విద్యుతుపత్పత్తి చేస్తున్న కెసిపి పవర్ ప్లాంట్, 1000 మెగావాట్ల విద్యుతుపత్తి చేయగలిగిన మీనాక్షీ & ఇతరాలతో ఒక్కోటి 4000 మెగా వాట్ల వద్యుత్తును ఉత్పత్తి చేయకలిగిన రెండు విద్యుద్తుపత్తి కేంద్రాల నిర్మాణం క్రిష్ణపట్నం సమీపంలో జరుగుతుంది. సమీపకాలంలో నెల్లూరులోని రేగడి చిలక వద్ద ఐఎఫ్‌ఎఫ్‌సి ఎరువుల కర్మాగారానికి ప్రభుత్వ అనుమతి లభించింది. కేంద్ర ప్రభుత్వం క్రిష్ణపట్నం వద్ద '''పెట్రో కెమికల్ టెర్మినల్''' స్థాపించడానికి ప్రణాళిక వేస్తుంది. నాయుడు పేట వాద్ద ఉన్న వెంకటగిరి సమీపంలో ఉన్న మేనకూరు వద్ద రెండు టెక్స్‌టైల్ పార్క్ (వస్త్ర ఉద్యానవనం)లని నిర్మించే ప్రణాళిక ఆలోచనలో ఉంది. ఐఎఫ్‌ఎఫ్‌సి త్వరలో నెల్లూరులో వ్యవసాయ ఆధారిత ఫుడ్ ప్రొసెసింగ్ స్పెషల్ జోన్ (సెజ్)స్థాపించాలని ప్రణాళిక వేస్తున్నది. లార్డ్ స్వరాజ్ పౌల్ మార్గదర్శం చేస్తున్న కపారో గ్రూప్ 3,500 కోట్ల ఆటో '''స్పెషల్ ఎకనమిక్ జోన్''' స్థాపించాలని ఆలోచిస్తుంది. అలాగే కార్లు మరియు ఏరో స్పేస్ కాంపొనెన్ట్స్ తయారీ సంస్థ స్థాపన కొరకు ప్రణాళిక చేస్తున్నది. ఆర్‌కెకెఆర్ స్టీల్స్ లిమిటెడ్ పొడవైన చదునైన స్టీల్ తయారీ మరియు అమ్మకం చేస్తున్నది. అలాగే 6,200 కోట్ల పెట్టుబడితో అంకులపాటూరు వద్ద ఎస్‌బిఒ స్టీల్ ప్లాంట్ స్థాపించాలని ఆలోచిస్తుంది.
 
నెల్లూరు జిల్లా లోని నాయుడు పేట వద్ద హిందూస్థాన్ నేషనల్ గ్లాస్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్ 1,000 కోట్ల పెట్టుబడితో కంటైనర్ గ్లాస్ మరియు ఫ్లోట్ గ్లాస్ తయారీ చేయాలని ఆలోచిస్తున్నది. దినముకు 600 టన్నుల ఫ్లోటింగ్ గ్లాస్ ఉత్పత్తి చేసే కర్మాగార నిర్మాణం 2012-2014 వరకూ సాగుతుందని ఊహించబడుతుంది.
 
నెల్లూరు జిల్లాలోని కోట టౌన్ వద్ద యోగానంద్ కుమార్ చేత కొత్త బైయోటెక్ లాబరేటరీ లాబరేటరీ తయారీలు నిర్మించాలని ప్రణాళిక ఆలోనలో ఉంది. ఈ చిన్న తరహా పరిశ్రమ 2015 నాటికి పూర్తి కాగలదని ఊహించబడుతుంది.
 
=== ఖనిజాలు ===
అభ్రకం ఉత్పత్తిలో అగ్రగామి. పింగాణి,ముడి ఇనుము,జిప్సం,సున్నాపురాయి నిధులున్నాయి.
 
== డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు ==
;రెవెన్యూ విభాగాలు - 5 :[[నెల్లూరు]],[[కావలి]],[[గూడూరు]].[[నాయుడుపేట]],[[ఆత్మకూరు,నెల్లూరు|ఆత్మకూరు]]<ref name=handbook2018 />
;మండలాలు - 46
 
జిల్లాను 46 రెవిన్యూ [[మండలము]]లుగా విభజించారు.
; లోక్ సభ స్థానం - 1:[[నెల్లూరు లోకసభ నియోజకవర్గం]]
 
; శాసనసభ నియోజక వర్గాలు - 10:[[కావలి శాసనసభ నియోజకవర్గం|కావలి]],[[ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం|ఆత్మకూరు]], [[కోవూరు శాసనసభ నియోజకవర్గం|కోవూరు]], [[నెల్లూరు పట్టణ శాసనసభ నియోజకవర్గం|నెల్లూరు పట్టణ]], [[నెల్లూరు గ్రామీణ శాసనసభ నియోజకవర్గం|నెల్లూరు గ్రామీణ]], [[సర్వేపల్లి శాసనసభ నియోజకవర్గం|సర్వేపల్లి]], [[గూడూరు శాసనసభ నియోజకవర్గం|గూడూరు]], [[సూళ్ళూరుపేట శాసనసభ నియోజకవర్గం|సూళ్ళూరుపేట]],[[వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం|వెంకటగిరి]], [[ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం|ఉదయగిరి]]
 
; మండలాలు - 46
జిల్లాను 46 రెవిన్యూ [[మండలము]]లుగా విభజించారు.<ref name=handbook2018 />
<table>
<tr>
Line 240 ⟶ 187:
</tr>
</table>
 
;నగరపాలిక(1) :నెల్లూరు
;పురపాలిక సంస్థలు(5): ,[[కావలి]],[[గూడూరు]].[[వెంకటగిరి]],[[ఆత్మకూరు,నెల్లూరు|ఆత్మకూరు]], [[సూళ్లూరుపేట]]
;నగరపంచాయితీ(1):[[నాయుడుపేట]]
 
;లోక్ సభ స్థానం - 1:[[నెల్లూరు లోకసభ నియోజకవర్గం]]
 
;శాసనసభ నియోజక వర్గాలు - 10:[[కావలి శాసనసభ నియోజకవర్గం|కావలి]],[[ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం|ఆత్మకూరు]], [[కోవూరు శాసనసభ నియోజకవర్గం|కోవూరు]], [[నెల్లూరు పట్టణ శాసనసభ నియోజకవర్గం|నెల్లూరు పట్టణ]], [[నెల్లూరు గ్రామీణ శాసనసభ నియోజకవర్గం|నెల్లూరు గ్రామీణ]], [[సర్వేపల్లి శాసనసభ నియోజకవర్గం|సర్వేపల్లి]], [[గూడూరు శాసనసభ నియోజకవర్గం|గూడూరు]], [[సూళ్ళూరుపేట శాసనసభ నియోజకవర్గం|సూళ్ళూరుపేట]],[[వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం|వెంకటగిరి]], [[ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం|ఉదయగిరి]]
 
=== వాతావరణము ===
* శీతాకాలం : జనవరి నుండి ఫిబ్రవరి వరకు.
* వేసవి : మార్చి నుండి మే.
* నైరుతీ ఋతుపవనాలు : జూన్ నుండి సెప్టెంబరు వరకు.
* ఈశాన్య ఋతుపవనాలు : అక్టోబర్ నుండి డిసెంబరు వరకు.
వేసవి అత్యధిక ఉష్ణోగ్రత (36-46)సెంటీగ్రేడ్. శీతాకాల అత్యల్ప ఉష్ణోగ్రత (23-25)సెంటీగ్రేడ్. నైరుతీ ఋతుపవనాల వర్షపాతం 700-1000 మిల్లీమీటర్లు. నెల్లూరు తరచూ ఆయా కాలాలలో కరువుకు, వరదకు గురికావడం సహజంగా జరుగుతూ ఉంటుంది.
 
== ఆర్ధిక స్థితి గతులు ==
నెల్లూరు జిల్లా పెన్ననదీ ప్రవాహక ప్రాంతం కనుక ఇక్కడ వ్యవసాయం ప్రధాన అదాయ వనరుగా ఉంది. [[కృష్ణపట్నం ఓడరేవు]] వలన కొంత పారిశ్రామికీరణ జరిగింది. రహదారి మార్గాలు మాత్రమే రవాణాలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి.
=== వ్యవసాయం, ఆక్వా కల్చర్, నీటి వనరులు ===
[[File:Damaramadugu Rice Fields.jpg|thumb|240px|[[దామరమడుగు]] వద్ద పంటపొలాలు]]
[[దస్త్రం:Royyala guntalu.jpg|thumb|240px|నెల్లూరు జిల్లాలో ఒక రొయ్యల చెరువు]]
నెల్లూరు జిల్లా వరి సాగుకు చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని భారతదేశ ధాన్యాగారం అని అంటారు. 70% ప్రజల ప్రధాన అదాయ వనరు వ్యవసాయమే ఇందులో 60% వరిని సాగు. వ్యసాయము లేక వ్యవసాయ సంబంధిత పనులు మరియు వ్యవసాయ సంబంధిత వాణిజ్యం మొదలైనవి 70% ప్రజల జీవనోపాధిగా ఉంటుంది. ప్రధాన పంటలు వరి మరియు చెరకు. నెల్లూరు జిల్లా ప్రత్యేకంగా మొలగొలుకులు అనే నాణ్యమైన బియ్యం ఉత్పత్తికి పేరు పొందింది. ఇతర పంటలలో పత్తి, నిమ్మకాయలు, నూనె గింజలు మరియు తోటసంస్కృతి గింజల ఉత్పత్తి ప్రధానమైనవి.
 
[[బంగాళా ఖాతము|బంగాళా ఖాతపు]] తీరం వెంట చేపల, రొయ్యల పెంపకానికి (ఆక్వా కల్చర్‌) నెల్లూరు చాలా ప్రసిద్ధి. నెల్లూరు జిల్లా అత్యధికంగా రొయ్యల పెంపకం చెయ్యడ కారణంగా భారతదేశ రొయ్యల కేంద్రంగా ప్రసిద్ధి పొందింది.
 
<big>నీటి వనరులు</big>
వెలికొండలు (తూర్పు కనుమలు) వద్ద పెన్నా నది మీద నిర్మించబడిన సోమశిల ఆనకట్ట, నెల్లూరు వద్ద ఆనకట్ట, సంగం వద్ద ఆనకట్ట మరియు పెన్నా నది ఉపనది అయిన పెన్నేరు మీద గండిపాలెం (ప్రస్తుత ప్రకాశం జిల్లా) వద్ద నిర్మించబడిన ఆనకట్టలు జిల్లాలోని అనేక గ్రామాలలోని వ్యవసాయానికి చక్కగా ఉపయోగపడుతున్నాయి.
 
జిల్లాలోని నదులు మరియు వాగులు : పిల్లివాగు, పైడేరు, [[పెన్న]],ఉప్పుటేరు,స్వర్ణముఖి,కాళంగి,కఁడలేరు,బొగ్గేరు
 
=== పరిశ్రమలు ===
[[File:Krishnapatnam port.JPG|thumb|240px|క్రిష్ణపట్నం పోర్ట్]]
వ్యవసాయం తరువాత అధికమైన ప్రజలు చేనేత పని మీద అధారపడి జీవిస్తున్నారు. స్వచ్ఛమైన జరీతో నేయబడిన వెంకటగిరి మరియు పాటూరి నూలు మరియు సిల్కు చీరలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. నెల్లూరుజిల్లాలో వెంకటగిరి మరియు పాటూరు సాంస్కృతిక చేనేతవస్త్రాల ఉత్పత్తికి ప్రధాన కేంద్రాలు.
ప్రధాన పరిశ్రమలు :-
* శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం.
* కోవూరు ధర్మల్ ప్లాంటు. (ప్రస్తుతం పని చేయడం లేదు)
* నెల్లూరు నిప్పో బ్యాటరీస్ ఫ్యాక్టరీ.
* బాలాజీ స్టీల్, నెల్లూరు.
* గూడూరు మరియు సైదాపూరు మైకా గనులు.
* అడిదాస్ ఆపాచే, తడ.
* కృష్ణపట్నం ధర్మల్ స్టేషను.
* కృష్ణపట్నం పోర్ట్ ట్రస్ట్.
 
నెల్లూరుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రిష్ణపట్నం ఓడరేవు ప్రధాన రేవుపట్టణము, వాణిజ్యకేంద్రం. ఈ ఓడరేవు ప్రపంచ ప్రసిద్ధ డీప్- వాటర్ పోర్ట్ (లోతైన నీటి రేవు). ఇనుప మిశ్రమ లోహం మరియు గ్రానైట్ క్రిష్ణపట్నం నుండి చైనా వంటి ఇతర దేశాలకు ఎగుమతి ఔతున్నాయి. వెంకటా చలం నుండి ప్రధాన రైలు మార్గానికి ఇక లింకు ఉంది.
*శ్రీ సిటీ,తడ,సూళ్ళూరుపేట
 
నెల్లూరుకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న తడ వద్ద అడిదాస్ ఫ్యాక్టరీ మరియు టాటా లెదర్ పార్క్ కొత్తగా నెల్లూరు జిల్లాలో స్థాపించబడిన పరిశ్రమలు.
 
=== అభివృద్ధి పధంలో సాగుతున్న ప్రణాళికలు ===
[[File:Sricity Business Centre.jpg|thumb|240px|శ్రీ సిటీ,తడ,సూళ్ళూరుపేట, నెల్లూరు జిల్లా]]
క్రిష్ణపట్నం వద్ద లెదర్ పార్క్ అభివృద్ధి చేయబడుతుంది. ఈ రేవును ప్రధాన రైలు మార్గంతో కలపడానికి క్రిష్ణపట్నం నుండి నిర్మించబడుతున్న రైలు మార్గం ఓబులవారి పల్లె వద్ద ప్రధాన రౌలు మార్గంలో కలపబడుతుంది. ఈ రైలు మార్గం వెంకటాచలం వద్ద ప్రధాన రైలు మార్గంతో కలుపబడుతుంది. మధుకాన్ గ్రూప్‌కు చెందిన 900 మెగావాట్ల ఉత్పత్తి చేస్తున్న సింహపురి పవర్ ప్లాంటు, 1000 మెగావాట్ల విద్యుతుపత్పత్తి చేస్తున్న కెసిపి పవర్ ప్లాంట్, 1000 మెగావాట్ల విద్యుతుపత్తి చేయగలిగిన మీనాక్షీ & ఇతరాలతో ఒక్కోటి 4000 మెగా వాట్ల వద్యుత్తును ఉత్పత్తి చేయకలిగిన రెండు విద్యుద్తుపత్తి కేంద్రాల నిర్మాణం క్రిష్ణపట్నం సమీపంలో జరుగుతుంది. సమీపకాలంలో నెల్లూరులోని రేగడి చిలక వద్ద ఐఎఫ్‌ఎఫ్‌సి ఎరువుల కర్మాగారానికి ప్రభుత్వ అనుమతి లభించింది. కేంద్ర ప్రభుత్వం క్రిష్ణపట్నం వద్ద '''పెట్రో కెమికల్ టెర్మినల్''' స్థాపించడానికి ప్రణాళిక వేస్తుంది. నాయుడు పేట వాద్ద ఉన్న వెంకటగిరి సమీపంలో ఉన్న మేనకూరు వద్ద రెండు టెక్స్‌టైల్ పార్క్ (వస్త్ర ఉద్యానవనం)లని నిర్మించే ప్రణాళిక ఆలోచనలో ఉంది. ఐఎఫ్‌ఎఫ్‌సి త్వరలో నెల్లూరులో వ్యవసాయ ఆధారిత ఫుడ్ ప్రొసెసింగ్ స్పెషల్ జోన్ (సెజ్)స్థాపించాలని ప్రణాళిక వేస్తున్నది. లార్డ్ స్వరాజ్ పౌల్ మార్గదర్శం చేస్తున్న కపారో గ్రూప్ 3,500 కోట్ల ఆటో '''స్పెషల్ ఎకనమిక్ జోన్''' స్థాపించాలని ఆలోచిస్తుంది. అలాగే కార్లు మరియు ఏరో స్పేస్ కాంపొనెన్ట్స్ తయారీ సంస్థ స్థాపన కొరకు ప్రణాళిక చేస్తున్నది. ఆర్‌కెకెఆర్ స్టీల్స్ లిమిటెడ్ పొడవైన చదునైన స్టీల్ తయారీ మరియు అమ్మకం చేస్తున్నది. అలాగే 6,200 కోట్ల పెట్టుబడితో అంకులపాటూరు వద్ద ఎస్‌బిఒ స్టీల్ ప్లాంట్ స్థాపించాలని ఆలోచిస్తుంది.
 
నెల్లూరు జిల్లా లోని నాయుడు పేట వద్ద హిందూస్థాన్ నేషనల్ గ్లాస్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్ 1,000 కోట్ల పెట్టుబడితో కంటైనర్ గ్లాస్ మరియు ఫ్లోట్ గ్లాస్ తయారీ చేయాలని ఆలోచిస్తున్నది. దినముకు 600 టన్నుల ఫ్లోటింగ్ గ్లాస్ ఉత్పత్తి చేసే కర్మాగార నిర్మాణం 2012-2014 వరకూ సాగుతుందని ఊహించబడుతుంది.
 
నెల్లూరు జిల్లాలోని కోట టౌన్ వద్ద యోగానంద్ కుమార్ చేత కొత్త బైయోటెక్ లాబరేటరీ లాబరేటరీ తయారీలు నిర్మించాలని ప్రణాళిక ఆలోనలో ఉంది. ఈ చిన్న తరహా పరిశ్రమ 2015 నాటికి పూర్తి కాగలదని ఊహించబడుతుంది.
 
=== ఖనిజాలు ===
అభ్రకం ఉత్పత్తిలో అగ్రగామి. పింగాణి,ముడి ఇనుము,జిప్సం,సున్నాపురాయి నిధులున్నాయి.
 
== రవాణా వ్వవస్థ ==