శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 263:
 
== జనాభా లెక్కలు ==
2011 జనసంఖ్య గణాంకాలలో శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా జనాభా 2,966,082. ఇది సుమారుగా ఆర్మేనియా జనసంఖ్యతో సమానం లేక అమెరికా మిసిసిపి రాష్ట్రజనాభాతో సమానం. 640 భారతీయ జిల్లాలలో నెల్లూరు జనసంఖ్యా పరంగా 12వ స్థానంలో ఉంది. నెల్లూరుజిల్లా నివాసితుల జనసాంధ్రతజనసాంద్రత 1 చదరపు కిలోమీటరుకు 227 (590/చదరపు మైలుకు)227. 2001-2011<ref వరకుname=handbook2018 దశాబ్ద జసంఖ్య పెరుగుదల శాతం 11.15%. స్త్రీ పురుషుల నిష్పత్తి 986:1000. అక్షరాస్యత శాతం 69.155./>
 
2001-2011 వరకు దశాబ్దంలో జనసంఖ్య పెరుగుదల శాతం 11.15%. స్త్రీ పురుషుల నిష్పత్తి 986:1000. అక్షరాస్యత శాతం 69.155.
జిల్లాలోని మొత్తం జనాభా 29,66,082 లో 22.45% నగరపురాలలో నివసిస్తున్నారు. సమీపకాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల గణాంకాల ప్రకారం నగర జనాభా 7 లక్షలకు చేరుతున్నట్లు అంచనా. జిల్లాలో అత్యధిక ప్రజలు తెలుగు మాతృభాషా మరియు వ్యవహార భాషగా మాట్లాడుతుంటారు. అదేవిదంగా దక్షిణ ప్రాంతాలు మరియు దక్షిణ తీరప్రాంతాల ప్రజలు తమిళం మాట్లాడుతుంటారు. తెలుగు మాట్లాడే వారి శాతం 92.5% ఉన్నా తమిళభాష మాట్లాడే వారి శాతం కూడా గుర్తించతగినంత ఉంది. తమిళ భాషతో కలిసిన తెలుగు భాషను మాట్లాడే వారు కూడా గుర్తించతగినంత మంది ఉన్నారు.
 
జిల్లాలోని మొత్తం జనాభా 29,66,082 లోజనాభాలో 22.45% నగరపురాలలోపట్టణప్రాంతాలలో నివసిస్తున్నారు. సమీపకాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల గణాంకాల ప్రకారం నగర జనాభా 7 లక్షలకు చేరుతున్నట్లు అంచనా. జిల్లాలో అత్యధిక ప్రజలు తెలుగు మాతృభాషా మరియు వ్యవహార భాషగా మాట్లాడుతుంటారు. అదేవిదంగాఅదేవిధంగా దక్షిణ ప్రాంతాలు మరియు దక్షిణ తీరప్రాంతాల ప్రజలు తమిళం మాట్లాడుతుంటారు. తెలుగు మాట్లాడే వారి శాతం 92.5% ఉన్నా తమిళభాష మాట్లాడే వారి శాతం కూడా గుర్తించతగినంత ఉంది. తమిళ భాషతో కలిసిన తెలుగు భాషను మాట్లాడే వారు కూడా గుర్తించతగినంత మంది ఉన్నారు.
*2001 జనాభా లెక్కల ప్రకారము జిల్లా జనసంఖ్య 26.68 లక్షలు. వీరిలో పురుషులు 13.45 లక్షలు, స్త్రీల జనసంఖ్య 13.23 లక్షలు. గ్రామీణ జనాభా 20.69 లక్షలు, పట్టణ జనాభా 5.99 లక్షలు. స్త్రీ పురుషుల నిష్పత్తి 1000 : 984.<ref>{{cite web|url=http://nellore.ap.nic.in/profile.htm|website=http://nellore.ap.nic.in/profile.htm|accessdate=23 September 2016|ref=http://nellore.ap.nic.in/profile.htm}}</ref>
 
== సంస్కృతి ==