శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 84:
 
=== మౌర్యులు, చోళులు మరియు పల్లవులు ===
 
[[దస్త్రం:Sidhiswaram Dwajastambam YVSREDDY.jpg|240px|thumb|[[ఘటిక సిద్ధేశ్వరం]] ఆలయ ధ్వజస్తంభం]]
[[File:Sangameswara Temple, Sangam, Nellore Dt 04.JPG|thumb|240px|సంగం ఆలయ రథం]]
మౌర్యసామ్రాజ్యం అవతరించిన పిమ్మట [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] లోని అనేక ప్రాంతాల మాదిరి నెల్లూరు కూడా మౌర్యుల ఆధీనంలోకి వచ్చింది. అప్పటి వరకు నెల్లూరు క్రీ.పూ 3వ శతాబ్దం నుండి అశోకసామ్రాజ్యంలో ఒక భాగంగా ఉండేది. నెల్లూరు ప్రాంతంలో ఉన్న గుహలలో చెక్కబడిన శిలాక్షరాలు అశోకచక్రవర్తి సమంలో ఉపయోగించిన బ్రాహ్మీ లిపిలో ఉండడం ఇందుకు ఆధారము. భారతదేశ దక్షిణ ద్వీపకల్పంలో చోళుల సామ్రాజ్యం అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. [[చోళ సామ్రాజ్యము|చోళులు]] ప్రారంభదశ క్రీ.శ 1వ శతాబ్దం నుండి 4వ శతాబ్దం వరకు సాగింది. చోళులు ప్రారంభ శిలాశాసనాలు క్రీ.శ 1096 నుండి కనిపెట్టబడ్డాయి. జమ్మలూరులో లభించిన శిలాశాసనాలు ఇందుకు నిదర్శనం. మొదటి చక్రవర్తి అలాగే చాలా ప్రఖ్యాతి కలిగిన కరికాలచోళుని సామ్రాజ్యంలో ఈ జిల్లాను ఒక భాగంగా ఉండేది. కరికాలచోళుడు కావేరీనది మీద అద్భుతమైన '''కల్లణై''' ఆనకట్టను నిర్మించి తన నిర్మాణ కౌశలాన్ని చాటుకున్నాడు.
 
Line 320 ⟶ 319:
 
== ఆకర్షణలు ==
 
[[File:Ocean water waves.JPG|thumb|240px|నెల్లూరు దగ్గరలో సముద్రతీరం]]
[[File:Pulicat Lake.jpg|thumb|240px|పులికాట్ సరస్సు]]
[[దస్త్రం:SHAR launch img.gif|right|thumb|240px|[[శ్రీహరికోట]]లో అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం]]
; దేవాలయాలు
[[దస్త్రం:Sidhiswaram Dwajastambam YVSREDDY.jpg|240px|thumb|[[ఘటిక సిద్ధేశ్వరం]] ఆలయ ధ్వజస్తంభం]]
[[File:Sangameswara Temple, Sangam, Nellore Dt 04.JPG|thumb|240px|సంగం ఆలయ రథం]]
* నెల్లూరు జిల్లా అనేక ఆలయాలకు ప్రసిద్ధి చెందినది. వాటిలో కొన్ని అద్భుతమైనవి.
** శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయం - [[పెన్నా నది]] ఒడ్డున ఉంది. ఇది ప్రపంచంలోనే ఉన్న మూడు రంగనాధ స్వామి దేవాలయాల్లో ఒకటి (మిగిలినవి [[శ్రీరంగం]], [[శ్రీరంగపట్టణం]]).
Line 339 ⟶ 338:
** శ్రీ కృష్ణ మందిరం, మొల్లూరు, మంత్తుకూరు (మం), నెల్లూరు జిల్లా.
; ఇతరాలు
[[File:Ocean water waves.JPG|thumb|240px|నెల్లూరు దగ్గరలో సముద్రతీరం]]
[[File:Pulicat Lake.jpg|thumb|240px|పులికాట్ సరస్సు]]
[[దస్త్రం:SHAR launch img.gif|right|thumb|240px|[[శ్రీహరికోట]]లో అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం]]
** [[పులికాట్ సరస్సు]]: 500 చ.కి.మీ. విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఉప్పునీటి సరస్సు.
** పినాకిని సత్యాగ్రహ (గాంధీ) ఆశ్రమం, [[పల్లిపాడు]]