కోట శంకరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
| children =
}}
 
'''కోట శంకరరావు''' ప్రముఖ సినీ నటుడు, మరియు రంగస్థల [[నటుడు]]. ఇతడు ప్రముఖ నటుడు [[కోట శ్రీనివాసరావు]] [[తమ్ముడు]].
 
==జీవిత విశేషాలు==
ఇతడు [[కృష్ణా జిల్లా]] [[కంకిపాడు]] గ్రామంలో కోట సీతారామాంజనేయులు, విశాలాక్షి దంపతులకు జన్మించాడు. ఇతడు విద్యార్థి దశ నుంచి వివిధ నాటకాల్లో నటించాడు. బి.కాం వరకు చదువుకున్నాడు. ఇతడు [[బ్యాంకు]]<nowiki/>లో మేనేజర్ స్థాయి [[ఉద్యోగం]] చేస్తూ నాటకరంగంలోకి వచ్చాడు. దాదాపు 150 నాటకాలు, 80 చలన చిత్రాల్లో వివిధ పాత్రల్లో నటించాడు. అలాగే 64 మెగా టివి సిరియల్స్‌లో కూడా నటించాడు. వీటిలో మూడు సీరియల్స్‌కు [[నంది అవార్డు]]లు లభించాయి.
 
==నాటకాలు==
# నాగులు తిరిగే కోనలో
Line 29 ⟶ 32:
# గాయిత్రీ
# జీవన సంధ్య
 
==సినిమాలు==
{{colbegin}}
# [[అంకురం (సినిమా)|అంకురం]]
# [[అగ్నిప్రవేశం]]
Line 50 ⟶ 55:
# [[సూర్య ఐ.పి.ఎస్]]
# [[నందీశ్వరుడు (2012 సినిమా)|నందీశ్వరుడు]]
{{colend}}
 
==పురస్కారాలు==
Line 57 ⟶ 63:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==
* [http://www.maastars.com/kota-sankara-rao-profile/ కోట శంకరరావు ప్రొఫైల్]
"https://te.wikipedia.org/wiki/కోట_శంకరరావు" నుండి వెలికితీశారు