కోట శంకరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
మూలం చేర్చాను
పంక్తి 20:
 
==జీవిత విశేషాలు==
ఇతడు [[ఆగస్టు 10]]న [[కృష్ణా జిల్లా]] [[కంకిపాడు]] గ్రామంలో కోట సీతారామాంజనేయులు, విశాలాక్షి దంపతులకు జన్మించాడు. ఇతడు విద్యార్థి దశ నుంచి వివిధ నాటకాల్లో నటించాడు. బి.కాం వరకు చదువుకున్నాడు. ఇతడు [[బ్యాంకు]]<nowiki/>లో మేనేజర్ స్థాయి [[ఉద్యోగం]] చేస్తూ నాటకరంగంలోకి వచ్చాడు. దాదాపు 150 నాటకాలు, 80 చలన చిత్రాల్లో వివిధ పాత్రల్లో నటించాడు. అలాగే 64 మెగా టివి సిరియల్స్‌లో కూడా నటించాడు. వీటిలో మూడు సీరియల్స్‌కు [[నంది అవార్డు]]లు లభించాయి.<ref name="ఆంధ్రజ్యోతితో ఆసక్తికర విషయాలను పంచుకున్న కోట శంకరరావు">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=చిత్రజ్యోతి- తారలతో ముచ్చట్లు |title=ఆంధ్రజ్యోతితో ఆసక్తికర విషయాలను పంచుకున్న కోట శంకరరావు |url=https://www.andhrajyothy.com/pages/cinema_article?SID=678573 |accessdate=10 August 2019 |work=www.andhrajyothy.com |date=10 December 2018 |archiveurl=http://web.archive.org/web/20190810073751/https://www.andhrajyothy.com/pages/cinema_article?SID=678573 |archivedate=10 August 2019 |language=te}}</ref>
 
==నాటకాలు==
"https://te.wikipedia.org/wiki/కోట_శంకరరావు" నుండి వెలికితీశారు