నెల్లూరు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 31:
}}
 
'''నెల్లూరు''' (Nellore), [[భారత దేశము|భారతదేశం]] లోని [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలో దక్షిణతీరప్రాంతపు అయిన [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]] యొక్క ముఖ్య [[పట్టణం|పట్టణము]], మండలము, లోక్‌సభ, శాసన సభ నియోజక వర్గము కూడాను. నెల్లూరు [[వరి]] సాగుకు, [[ఆక్వా కల్చర్‌]]కు ప్రసిద్ధి. ఈ నగరం పెన్నా నది ఒడ్డున ఉంది. ఇక్కడ ప్రాచీనమైన [[శ్రీ తల్పగిరి రంగనాధ స్వామివారి ఆలయం|శ్రీ తల్పగిరి రంగనాధస్వామి]] వారి ఆలయం ఉంది. ఇది [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లోనే ఉన్న మూడు రంగనాధ స్వామి దేవాలయాల్లో ఒకటి (మిగిలినవి [[శ్రీరంగం]], [[శ్రీరంగపట్టణం]]). అంతేకాక ప్రాచీనమైన [[శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయం, నెల్లూరు|శ్రీ మూలస్థానేశ్వర స్వామి]] వారి [[దేవాలయం]] కూడా ఉంది. రాష్టృంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నెల్లూరు నగరం ఒకటి. జనాభా సుమారు 6 లక్షలు.
[[File:Nellore.Rly station. front view.JPG|thumb|right|250px|నెల్లూరు రైల్వేస్టేషను ముందు భాగం.పశ్చిమదిక్కు]]
[[File:Nellore.Rly station.JPG |thumb|right|250px|నెల్లూరు రైల్వేస్టేషనుప్లాట్‌ఫారాలు]]
[[File:Nellore.Rly station .ticket counter.JPG|thumb|right|250px|నెల్లూరు రైల్వేస్టేషను టికెట్ కౌంటరు (పశ్చిమదిక్కు)]]
[[File:Nellore.Rly station.escaleter.JPG|thumb|right|250px|నెల్లూరు రైల్వేస్టేషనులోని ఎస్కెలెటరు]]
 
{{maplink|frame=yes|zoom=12|frame-width=512|frame-height=512}}
Line 114 ⟶ 109:
 
==రవాణా సౌకర్యాలు==
[[File:Nellore.Rly station. front view.JPG|thumb|right|250px|నెల్లూరు రైల్వేస్టేషను ముందు భాగం.పశ్చిమదిక్కు]]
[[File:Nellore.Rly station.JPG |thumb|right|250px|నెల్లూరు రైల్వేస్టేషనుప్లాట్‌ఫారాలు]]
[[File:Nellore.Rly station .ticket counter.JPG|thumb|right|250px|నెల్లూరు రైల్వేస్టేషను టికెట్ కౌంటరు (పశ్చిమదిక్కు)]]
[[File:Nellore.Rly station.escaleter.JPG|thumb|right|250px|నెల్లూరు రైల్వేస్టేషనులోని ఎస్కెలెటరు]]
నెల్లూరు నగరం [[చెన్నై]]-[[కోల్‌కాతా|కోల్‌కత్తా]] జాతీయ రహదారి (NH-5) మీద చెన్నై-[[ఒంగోలు]] ల మధ్య ఉంది. ప్రస్తుతం ఈ [[రహదారి]] నాలుగు మార్గాలతో ఉంది. 2011 కల్లా ఇది ఆరు మార్గాలుగా విస్తరింపబడుతుంది. [[తిరుపతి]], [[విజయవాడ]], [[చెన్నై]],[[హైదరాబాదు]], [[కర్నూలు]], [[కడప]], [[అనంతపురం]], [[ఒంగోలు]],[[విశాఖపట్టణం]],[[బెంగళూరు]] .. మొదలగు ప్రదేశములకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు విరివిగా ఉన్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/నెల్లూరు" నుండి వెలికితీశారు