ఎస్. ఎస్. రాజమౌళి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
| children = కార్తికేయ/మయూశ
}}
{{Commonscat|S. S. Rajamouli}}
 
'''[[ఎస్. ఎస్. రాజమౌళి]]''' [[తెలుగు]] చలనచిత్ర దర్శకుడు. [[తెలుగు]] సినీ కథారచయిత [[కె. వి. విజయేంద్ర ప్రసాద్]] కుమారుడు. ఇతని పూర్తిపేరు '''కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి'''. [[రాఘవేంద్ర రావు]] శిష్యుడిగా [[స్టూడెంట్ నెం.1]] చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. సినిమా రంగానికి ముందు [[టీవీ]] ధారావాహికలకు పనిచేసాడు. [[తెలుగు సినిమా|తెలుగు]] సినీ పరిశ్రమలోని ప్రముఖ అగ్ర దర్శకుల్లో ఒకడు. ఇప్పటి వరకూ ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం ఇతని ప్రత్యేకత<ref>http://www.telugumoviesnow.com/2013/05/27/s-s-rajamouli-name-of-success-in-tollywood/</ref>. [[ఎన్.టి.ఆర్ (జూనియర్)]]తో ఇతను తీసిన మూడు చిత్రాలూ అఖండ విజయాన్ని సాధించాయి. ప్రముఖ సంగీత దర్శకుడు [[కీరవాణి]] ఇతనికి అన్నయ్య అవుతాడు.. తన ప్రతి చిత్రంలో చిత్ర విచిత్రమైన ఆయుధాలను నాయకుని చేత ధరింపజేస్తాడు. ఇతని [[భార్య]] రమా రాజమౌళి కూడా చిత్ర రంగంలో దుస్తుల రూపకర్తగా ఉంది.రాజమౌళి తీసిన బాహుబలి(ది బిగినింగ్) మరియు బాహుబలి(ది కంక్లూజన్)సినిమాలు ప్రభంజనం సృష్టించాయి.బాహుబలి(ది కంక్లూజన్) చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అక్షరాలా1800 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించింది.ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలోనే ఒక సంచలనం.
 
"https://te.wikipedia.org/wiki/ఎస్._ఎస్._రాజమౌళి" నుండి వెలికితీశారు