జాతర: కూర్పుల మధ్య తేడాలు

జాతర
(తేడా లేదు)

12:52, 22 ఫిబ్రవరి 2008 నాటి కూర్పు

జాతర

హిందూ సంప్రదాయములో దేవతలను , దేవుళ్లను , పుణ్యస్త్రీలను , మహిమగల స్త్రీ,పురుషలను పూజించడం అనాదిగా వస్తూవుంది . ఏదైనా ఒక దేవతను గాని, దేవుని గాని కొన్ని నిర్ధిస్టమైన రోజులలో పూజించి పండగ చేయడాన్ని జాతర అంటాము.

మూలము :

  • మన జాతరలు-విధానాలు పుస్తకం / వంగరి లక్ష్మీభూమయ్య - హన్మకొండ.
  • వార్త దినపత్రిక ఆధ్యాత్మికం-పేజి : శ్రీకాకుళం మొగ్గ ఎడిషన .
"https://te.wikipedia.org/w/index.php?title=జాతర&oldid=270584" నుండి వెలికితీశారు