నిజాం షుగర్ ఫ్యాక్టరీ: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 16:
 
== చరిత్ర ==
1937లో [[హైదరాబాద్ రాజ్యం]] ఏడవ నవాబు [[మీర్ ఉస్మాన్ అలీ ఖాన్]] కాలంలో ఇంజనీర్ [[నవాబ్ అలీ నవాజ్ జంగ్]] పర్యవేక్షణలో దాదాపు 15వేల ఎకరాల్లో ఈ కర్మాగారం నిర్మించబడింది. సుమారు 80 సంవత్సరాల క్రితం నిజాంలు స్థాపించిన ఈ కర్మాగారం మంచి లాభాలను ఆర్జించింది.<ref>{{Cite news | url=http://www.thehindu.com/news/national/andhra-pradesh/government-may-take-over-nizam-sugars/article5587362.ece | title=Government may take over Nizam Sugars| newspaper=The Hindu| date=18 January 2014}}</ref> 2002లో ఈ కర్మాగారాన్ని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి [[నారా చంద్రబాబు నాయుడు]] ప్రైవేటీకరించడం మూలంగా తరువాతి కాలంలో భారీ నష్టాలకు గురైంది. తరువాత [[వై.యస్. రాజశేఖరరెడ్డి]] ముఖ్యమంత్రి అయ్యాక కర్మాగారాన్ని ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని సిఫారసు చేశాడు. అయితే, రాజశేఖరరెడ్డి మరణం కారణంగా ఆ సిఫారసు అమలు కాలేదు. 2014లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి [[కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు]] ప్రభుత్వం కర్మాగారాన్ని స్వాధీనం చేసుకుని పునరుద్ధరిస్తుందని హామీ ఇచ్చాడు.<ref>{{Cite news | url=http://www.business-standard.com/article/news-ians/telangana-government-takes-over-nizam-sugar-factory-115042901224_1.html | title=Telangana government takes over Nizam Sugar Factory| newspaper=Business Standard India| date=29 April 2015}}</ref>
 
== ఇతర వివరాలు ==