కర్లపాలెం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: 2017 source edit |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి మండలంలోని గ్రామాలు మూస ఎక్కించాను |
||
పంక్తి 94:
ఇదే పేరుగల ప్రకాశం జిల్లాలోని మరియొక గ్రామం కొరకు చూడండి:- [[కర్లపాలెం (గుడ్లూరు)]]
'''కర్లపాలెం,''' [[గుంటూరు జిల్లా]]కు చెందిన గ్రామం. ఇది సమీప పట్టణమైన [[బాపట్ల]] నుండి 9 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 5492 ఇళ్లతో, 19874 జనాభాతో 2623 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 9940, ఆడవారి సంఖ్య 9934. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1950 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1262. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590454<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 522111. ఎస్.ట్.డి.కోడ్ = 08643.
==గ్రామ చరిత్ర ==
ఇక్కడ క్రీ.శ ఒకటో శతబ్దానికిచెందిన భౌద్ద స్తూపాలు లభ్యమయ్యాయి.
==గ్రామం
కర్లపాలెం పూర్వము దీని పేరు కఱులపాలెం, కఱి అనగా ఏనుగు, ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తూ ఉండేవి. అందుకే దీనిని కఱులపాలెం అని పిలిచెవారు. కాలక్రమేణా అది '''కర్లపాలెం''' అయినది.
==గ్రామ భౌగోళికం==
Line 158 ⟶ 160:
==గ్రామ పంచాయతీ==
2013 [[జూలై]]లో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి విజయ, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [1]
==
===శ్రీ కాళికాంబ ఆలయం===
ఈ ఆలయం కర్లపాలెంలోని ఐలెండ్ కూడలిలో ఉంది.
===శ్రీ పెద్దింటమ్మ అమ్మవారి ఆలయం===
#కర్లపాలెంలోని యాదవపాలెంకు చెందిన భక్తులు, 2015,[[మే]]-24వ తేదీ [[ఆదివారం]]నాడు, పెద్దింటమ్మ కొలుపులు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో ఆలయానికి చేరుకొని, అమ్మవారికి మొక్కులు చెల్లించి, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అమ్మవారి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. [4]▼
==గ్రామ విశేషాలు==▼
ఈ గ్రామములో 2017,ఫిబ్రవరి-9న భారతదేశ మాజీ అధ్యక్షులు శ్రీ ఎ.పి.జె.అబ్దుల్ కలాం గారి విగ్రహావిష్కరణ నిర్వహించారు. [5]▼
▲
▲* 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 19157.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 9638, స్త్రీల సంఖ్య 9519,గ్రామంలో నివాసగృహాలు 4909 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 2623 హెక్టారులు.
▲==గ్రామ విశేషాలు==
▲ఈ గ్రామములో 2017,ఫిబ్రవరి-9న భారతదేశ మాజీ అధ్యక్షులు శ్రీ ఎ.పి.జె.అబ్దుల్ కలాం గారి విగ్రహావిష్కరణ నిర్వహించారు. [5]
==మూలాలు==
<references/>
== వెలుపలి లంకెలు ==
{{కర్లపాలెం మండలంలోని గ్రామాలు}}
[[వర్గం:గుంటూరు జిల్లా మండలాలు]]
|