ఎం.వి.శ్రీధర్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇతర లింకులు: AWB తో వర్గం మార్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
 
మాటూరి వెంకట శ్రీథర్ (ఆగష్టు 2 1966 - అక్టోబరు 30 2017) [[ఆంధ్ర ప్రదేశ్]] కు చెందిన [[క్రికెట్]] క్రీడాకారుడు.<ref name="death">{{cite web|url=https://www.icc-cricket.com/news/585154 |title=In Memoriam 2017 |work=International Cricket Council |accessdate=2 January 2018}}</ref> ఆయన 1988/89 మరియు 1999/2000 లలో హైదరాబాద్ జట్టులో ప్రాతినిధ్యం వహించాడు. ఆయన తన కెరీర్ లో 21 శతకాలతో, 48.21 రన్ రేటుతో మొత్తం 6701 పరుగులను చేసాడు. ఆయన 1993-94 రంజీ ట్రోఫీ లో ఆంధ్రాజట్టుతో ఆడిన ఆటలో అత్యధిక స్కోరు 366 ను నమోదు చేసాడు. ఆ ఆటలో హైదరాబాదు జట్టు 944/6 తో డిక్లేర్ చేసింది.<ref>{{cite web|last1=Acharya|first1=Shayan|title=Sridhar and the memories of 944|url=http://www.sportstarlive.com/cricket/sridhar-and-the-memories-of-944/article19950737.ece|website=sportstarlive.com|accessdate=3 December 2017}}</ref> ఆయన చేసిన 850 రన్స్ స్కోరు ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో అత్యధిక రన్స్ బ్యాట్స్ మన్ గా చరిత్రలో నిలిచాడు.<ref name="Frindall">{{cite book|last1=Frindall|first1=Bill|title=The Wisden Book of Cricket Records|date=1998|publisher=Headline Book Publishing|location=London|isbn=0747222037|pages=91|edition=Fourth}}</ref> ఆయన ఎం.వి.ఎస్.ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, హైదరాబాదు కు సెక్రటరీగా ఉండేవాడు.<ref name="bio">{{cite web |url=http://www.wisdenindia.com/cricket-news/mv-sridhar-passes-away-aged-51/276190 |title=MV Sridhar passes away aged 51 |accessdate=30 October 2017 |work=Wisden India}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/ఎం.వి.శ్రీధర్" నుండి వెలికితీశారు